Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ముగ్గురు మిత్రులు
అందరు తెలిసినవాళ్ళే కావడం తో చక్కగా అందరితో మాట్లాడేస్తోంది..

చిన్న పిల్లలని ఎత్తుకుని ఆడిస్తోంది...

ఇంతలో ఒకతను వచ్చి హలో అండి మీ.. మీతో మాట్లాడాలి అన్నాడు..

ఏమాట్లాడాలి అంది..

ఒక్క నిమిషం ఇటు వస్తే చెప్తాను...అన్నాడు..

భర్త కోసం అటు ఇటు చూసి దగ్గరలో లేకపోవటం తో పక్కకి వెళ్ళింది..

చెప్పండి ఏంటి విషయం..

నేను మిమ్మల్ని  పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను..మీరు చాలా అందంగా ఉన్నారు...

పెళ్లయ్యాక మిమ్మల్ని రాత్రి పగలు సుఖపెడతాను..

నాకు అందులో చాల అనుభవం ఉంది.

మీకు ఓకే అంటే మీ వాళ్ళతో నేను మాట్లాడతాను..

మీకు నేను ఎందుకు నచ్చాను అని అడిగింది....వయ్యారంగా తిప్పుకుంటూ..

మీ ఫిగర్ కేక..ఎం చేస్తారో కానీ భలే మైంటైన్ చేస్తున్నారు..అన్నాడు..

చెప్పండి మీ అభిప్రాయం...ఇలా సడన్ గా అడిగితె చెప్పడం కష్టమే...కానీ..మీ ఎత్తులు పల్లాలు చూసి తట్టుకోలేక అడిగేసాను..

ఫస్ట్ మీటింగ్ లోనే ఫిగర్ ఎత్తులు పల్లాలు అంటున్నాను అని ఏమి అనుకోవద్దు..

నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను..ఉన్నది ఉన్నట్టు...అందుకే ఆలా చెప్పేసాను..ఇక మీ ఇష్టం..అని తన మాట కోసం వెయిట్ చేస్తున్నాడు..

తాను కాసేపు అలోచించి..మా వాళ్ళతో మాట్లాడి చెప్తాను...అనేసి వెళ్లబోతుంటే..

మీ వాళ్లెవరో చెప్పండి ఇక్కడే నేనే మాట్లాడతాను..అన్నాడు..

నా ఎత్తులు పల్లాలు చూడగలిగిన మీకు మా వాళ్లెవరో తెలుసుకోవడం కష్టమా..అని తుర్రుమంది..

కనీసం నెంబర్ అన్నాడు...వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది...

కాసేపటి తరువాత ఉన్న వాళ్లలో కొత్త వాళ్ళతో పరిచయాలు...అయ్యాయి...

భార్య ని తీసుకుని తన బాస్ కేబిన్ కి వచ్చాడు భర్త..

హే బేబీ ఈయనే మా కొత్త బాస్ అన్నాడు..

అదిరిపడ్డాడు కుర్రాడు..పిల్ల అందానికి...

హాయ్ బాస్ అంది వయ్యారంగా తిప్పుకుంటూ..
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురు మిత్రులు - by 123boby456 - 12-12-2018, 09:50 AM



Users browsing this thread: 3 Guest(s)