04-04-2019, 12:01 AM
(This post was last modified: 04-04-2019, 04:01 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
పాక్ పీఎం ముఖ్యమైన వారితో meeting లో ఉన్నాడు.
"ఏమి జరుగుతోంది"అడిగాడు pm.
"verify చేస్తున్నాం "అన్నాడు హోం.
"ఎవరో ఏదో మనసులో పెట్టుకుని చేస్తున్నారేమో"అంది జుబెద.
"ఎందుకు అలా అనుకుంటున్నరు"అడిగాడు ఇంతియాజ్.
"మీరు గత కొన్ని నెలలుగా చేస్తున్న పనులు చూస్తే అనుమానం వస్తుంది"అంది జుబెద.
"అంటే"అన్నడు ఇంతియాజ్ చిరాకుగా.
"ఇండియా లో టెర్రర్ బ్లాస్ట్,బొంబాయి అటాక్స్"అంది జుబెద.
"అవి కాశ్మీర్ టెర్రరిస్ట్ లు చేశారు"చెప్పాడు ఇంతియాజ్.
"చెవిలో పువ్వులు పెట్టకు"అన్నాడు హోం.
"మీ ఉద్దేశ్యం ఏమిటి"అన్నాడు ఇంతియాజ్ సిగార్ వెలిగిస్తూ.
"బొంబాయి అటాక్స్ చెయ్యమని మీకు ఎవరూ చెప్పారు,పీఎం కానీ మినిస్టర్స్ కానీ చెప్పలేదు,మీ సొంత నిర్ణయాలు"అంది జుబెదా కోపం గా.
"సో what"అన్నాడు ఇంతియాజ్ నిర్లక్ష్యంగా.
"ఆ కసబ్ కాశ్మీర్ వాడుకాడు.మీరు సింపుల్ గ వాళ్ళ మీదకి తోసిపారేసారు"అంది జుబెద.
"అంటే మీరు ఇండియా తో స్నేహం కోరుకుంటున్నారా"అన్నాడు ఆర్మీ చీఫ్.
"లేకపోతే నిరంతరం గొడవలు కావాలా పక్కపక్కనే ఉంటు కొట్టుకోవలా,రెండో వైపు ఆఫ్గన్ ఉంది.ఆ దేశం లో ఏమీలేవు.వనరుల ఉన్న ఇండియా తో ఎంతకాలం గొడవలు పడాలి"అంది జుబెద.
"ఇండియా తో స్నేహం ఆర్మీ కి ఇష్టం లేదు"అన్నాడు ఆర్మీ చీఫ్.
+++
జుబెద చిరాగ్గా చూస్తూ"మీరు చేసే పనుల కి మండి ఎవరో ఈ పనులు చేస్తున్నారు అని నా నమ్మకం" అంది జుబెదా.
"నో ఇండియా కి అంత సీన్ లేదు ఎవరో లోకల్ గుండాలు చేస్తున్నారు.సెక్యూరిటీ అధికారి కేస్ ఇది ,వాళ్ళే పట్టుకుంటారు"చెప్పాడు ఆర్మీ చీఫ్ .
Meeting అయిపోయింది అన్నాడు పీఎం.
+++
pm,home,జుబెద ముగ్గురే ఉన్నారు.
"నువ్వు చెప్పింది నిజమే జుబెద,మనం చెప్పకుండా బొంబాయి అటాక్స్ చేసింది వీళ్ళే,ప్రపంచం ముందు మనం ఏమి చెప్పలేని స్థితి మనది.నీ ఊహ కరెక్ట్ అయ్యి వాటికి reverse లో ఇండియన్ ఐబీ ఈ పనులు చేస్తుంటే ఇక్కడితో ఆగవు"అన్నాడు pm.
"అదొక్కటే కాదు సార్,మన జనం లో టెన్షన్ పెరిగి మనల్నే తిట్టే రోజు వస్తుంది.ఇది ఆర్మీ కి అర్థం కాదు"అంది జుబెదా.
"anyway,వీళ్ళతో సంబంధం లేకుండా ఇండియన్ ఐబీ గురించి info తెలిసే మార్గం ఉంటే వెతకండి"అన్నాడు పాక్ పీఎం.