03-04-2019, 11:02 PM
అనూష కరాచి లో రైల్ దిగి జాగ్రత్త గా పరిశీలించింది.హెవీ క్రౌడ్,ప్లాట్ఫారం లు జనంతో క్రిక్కిరిసి ఉన్నాయి.
టీ తాగి నెమ్మదిగా ప్లాట్ ఫాం చివరికి వెళ్ళింది.అటునుండి కిందకి దిగి పట్టాలు దాటుకుంటూ చివరి ప్లాట్ ఫాం వరకు వెళ్లి చూసింది.దూరం గా లూప్ line లో కొన్ని రైల్స్ ఆగి ఉన్నాయి.వాటి దగ్గరికి వెళ్ళింది.రైల్వే కార్మికులు ఎవరి పని లో వాళ్ళు ఉన్నారు.టైమర్ ఫిక్స్ చేసి ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ బోగీ లోకి ఒక granade పడేసింది.
కొంత దూరం లో ఆగి ఉన్న ఖాళీ ప్యాసింజర్ ట్రైన్ బోగీ కింద రెండో granade టైం ఫిక్స్ చేసి పెట్టింది.
ఆ trains చుట్టూ పక్కలకి ఎవరు రాకుండా ఉండాలని పరమాత్మ నీ ప్రార్థిస్తూ పట్టాలు దాటుకుని లాస్ట్ ప్లాట్ ఫాం దగ్గరికి వెళ్ళింది అనూష.
ఫుట్ over బ్రిడ్జి మీదకి వెళ్లి కొంత దూరం నడిచి అక్కడ నుండి చూస్తోంది.
15 నిమిషాల తర్వాత ఫస్ట్ బాంబ్ పేలింది.నిమిషం తర్వాత రెండో బాంబ్ పేలింది.
కరాచీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పరుగులు పెట్టింది బ్లాస్టింగ్ ప్లేస్ వైపు.అనూష బ్యాగ్ తీసుకుని స్టేషన్ బయటకి వచ్చేసింది.
టాక్సీ లో స్టేషన్ కి దూరం గ ఉన్న త్రీ స్టార్ హోటల్ కి వెళ్ళింది.రూం తీసుకుని స్నానం చేసి ఫుడ్ తిని పడుకుంది ప్రశాంతం గ.
++++
బ్లాస్ట్ న్యూస్ టీవీ ఛానెల్స్ లో హై లైట్ అయ్యింది.ఇస్లామాబాద్ లో బ్లాస్ట్ కన్న కరచి బ్లాస్ట్ పెద్ద విషయం అయ్యింది.
విషయం తెలిసి హాళియా,లక్ష్మి షాక్ తిన్నారు.
జరుగుతూ ఉన్న విషయాలు వాళ్ళ లో టెన్షన్ పెంచాయి.
+++
kaarpov కూడా షాక్ తిన్నాడు ఈ పని ఎవరు చేశారో అర్థం కాలేదు.
+++
ఇండియా మీద అనుమానం ఉంది అని ప్రకటించింది జుబెద.
+++
విషయం తెలిసిన వెంటనే వసుంధర నీ అడిగాడు మినిస్టర్.
"అనూష చేస్తోందా ఇవి"
"ఈ రోజు సంగతి తెలియదు,ఎందుకంటే తను ఇస్లామాబాద్ లో ఉంది.అక్కడ చేసింది తానే"అంది వసుంధర.
"okay ఈ విషయాలు రహస్యం గ ఉంచు.నువ్వు చెప్పావని ఓకే చేశాను ఇప్పుడు భయం గా ఉంది"అన్నాడు మినిస్టర్.
"సార్,వాళ్ళు బొంబాయి మీద అట్టాక్ చేశారు,దేశం లో blasting చేశారు మరి వాళ్ళకి బుద్ధి చెప్పడం ఎలా"అడిగింది వసుంధర.
"సరే మీడియా తో జాగ్రత్త,పీఎం కి చెప్పకుండా చేస్తున్నాం,తెలిస్తే నన్ను చంపేస్తాడు ఏమో"అన్నాడు మినిస్టర్.
++++
"ఖచ్చితం గ అనూష ఈ పని చేసింది అంది "వసుందర.
"తను ఇంకా చెప్పలేదు గా"అంది స్మిత.
"బ్లాస్ట్ లో ఎవరు చావలేదు.తను కరాచి వెళ్లి ఉంటుంది"అంది వసుంధర.
"నాకు అనూష గురించి భయం గా ఉంది "అంది స్మిత.
++++
"జుబెద నోరు అదుపులో పెట్టుకోవాలి.ఇండియా కి ఏమీ సంబంధం లేదు.ముందు దర్యాప్తు కరెక్ట్ గా చేసుకుని తర్వాత మాట్లాడండి"అని press meet లో ఫైర్ అయ్యారు స్మిత,వసుంధర.
+++
నిద్ర లేచాక కాఫీ తాగుతూ స్టార్ హోటల్ వెనకాల ,పైన తిరిగింది అనూష.
వెనకాల కొన్ని రూమ్స్ నీ పాత బట్టలు,విరిగిన కుర్చీలు లాంటి వాటికోసం వాడుతున్నారు.ఎవరు పట్టించు కోవట్లేదు.
అనూష మిగిలిన రెండు granades అక్కడ ఒక రాక్ లో పెట్టింది.
గన్,బుల్లెట్స్ బ్యాగ్ లో పెట్టీ డ్రైనేజీ గొట్టాల వెనకాల దాచింది.
చూసిన కనపడదు.అక్కడ రెగ్యులర్ గ ఏమి క్లీన్ చెయ్యరు.మొత్తం మీద రిస్క్ తీసుకుంది అనూష.
++++
కరాచీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ రెచ్చి పోయాడు.
మిగిలిన సెక్యూరిటీ అధికారి లని తిట్టి సిటీ నీ అలెర్ట్ చేశాడు.
+++
సెక్యూరిటీ అధికారి లు హోటల్స్,లాడ్జ్ లు check చేశారు.అందులో భాగంగా గ 3 స్టార్ హోటల్ లో ఉన్న అందరి id లు ,చూశారు.వాళ్ళ luggage లు చెక్ చేశారు.
అనూష కూడా రేషన్ card చూపించింది,ఆమె బ్యాగ్ ,రూం చెక్ చేశారు సెక్యూరిటీ అధికారి లు.ఏమి లేవని వదిలేశారు.
అనూష కి ఈ విషయం ముందే తెలుసు.
ప్రపంచం లో ఉన్న సెక్యూరిటీ అధికారి లు హోటల్ లో ఉన్న వాళ్ళ బ్యాగ్ లు చూస్తారు,కానీ హోటల్ మొత్తం చెక్ చెయ్యరు,అది అనూష కి ముందే తెలుసు.