03-04-2019, 09:45 PM
(03-04-2019, 12:55 PM)twinciteeguy Wrote: Anusha seems to be doing better than a useless guy like vasundhara,
1.Anusha కేస్ ఫాల్లో చేయమని మినిస్టర్ వసుంధర కి ఇచ్చాడు.
2.పీతాంబర - ఈ case మీరు చూడటమే మంచిది అని ఆమెకే రిపోర్ట్ చేశాడు.
3.స్మిత,అనూష ఢిల్లీ వచ్చేసరికి వాళ్ళకి హెల్ప్ చేసే స్థితి లో ఉంది వసుందర.
4.స్మిత కి హోం లో పోస్ట్ ఇప్పించింది వసుంధర.
5.కాసనోవా ప్లాన్ నీ మినిస్టర్ కి చెప్పి ఓకే చేయించింది వసుంధర.
ఇంకా ఏమి చేస్తుందో వసుంధర.