03-04-2019, 10:12 AM
(27-03-2019, 10:15 AM)Lakshmi Wrote: సంజయ్ గారూ ...
చాలా రోజులనుండి మీ కథ చదవాలని అనుకున్నా ...
కానీ ఎందుకో కుదరలేదు...
రాత్రి కొన్ని భాగాలు చదివా...
స్రవంతి, మాధురిల పాత్రలు కాస్త odd గా అనిపించినా కథ చదువుతుంటే బాగుంది...
చాలా ఎరోటిక్ గా రాశారు... మీకు నా అభినందనలు
మొత్తం చదివాక మళ్ళీ జవాబు రాస్తా ...
ధన్యవాదాలు లక్ష్మీ గారు..
చాలా సంతోషం..
నా కథల్లో కొంచెం హార్డ్ కోర్ కథనం ఉంటుంది.
మీలా సున్నితంగా ఉండే కథనం ని ప్రయత్నిస్తున్నాను,నా తరువాతి కథ మీ జోనర్ లాగే ఉంటుంది..
ధన్యవాదాలు.
@ సంజయ సంతోషం @