02-04-2019, 07:13 PM
(This post was last modified: 02-04-2019, 07:13 PM by vickymaster.)
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల బాగా జరీనా చుట్టూ కథ అల్లుతూ నడిపిస్తున్నారు. ఎప్పుడు రాము, జరీనా దగ్గర మర్క్స్ కొట్టేస్తూనే వున్నాడు. అలాగే వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు చాల బాగున్నాయ్. ఇక రవి కి కాస్తో కూస్తో జరీనా ని తాకే అదృష్టం తో పాటు కలలో చిన్న రొమాన్స్ చేస్తున్నారు కల్పించారు. కల అయినా చాల బాగుంది. అలాగే మహేష్ ఉడుక్కోవడం కూడా బాగుంది. మరల రాము ని జరీనా స్నానం కి తోడు తీసుకువెళ్లడం దానికి రవి,మహేష్ లు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయ్. రాము ఎం చెబుతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=