02-04-2019, 07:01 PM
రవి నిద్రలో కల కన్నాడు అని అందరికి మొదట్లో నే తెలిసింది ఎందుకంటే ఇంతవరకు రాము తో తప్ప మిగిలిన వారితో అంత నమ్మకం గా లేదు జరీనా ఇక రాము ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంటుంది ఈ అప్డేట్ లొనే ముగిసి ఉంటే బాగుండు ప్రసాద్ గారు..
Chandra