Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
202   .. కలిసి వచ్చిన అదృష్టం
 
అలాంటి విగ్రహం  నా జీవితం లో ఎక్కాడా చూడలేదు ,  కాళీ మాత   విగ్రహం   అలాంటి విగ్రహం గురించి వినడమే కానీ  చూడడం మొదటి సారి.
7 అడుగుల ఎత్తుతో  చూడగానే  వళ్లు  జలదరించే టట్లు ఉంది. 
 
తనేమో  ఆ విగ్రహం  తనకు బాగా పరిచయం ఉన్నట్లు  దాని దగ్గరకు వెళ్లి కొద్దిగా ఎగా  దిగా చూసి దాని వెనుక వైపు వెళ్ళింది.   తన వెంట నేను కూడా  ఆ విగ్రహం వెనక్కు వెళ్లాను.
 
ఆ విగ్రహం వెనుక  ఓ  మనిషి  అటు ఇటూ  తిరగడానికి   వీలుగా ఉంది.    వర్షా   విగ్రహం వెనక్కు వెళ్లి    కొద్దిగా   తన చేతికి అందే ఎత్తులో విగ్రహం వెనుక వైపున అరచేత్తో  గట్టిగా తట్టింది.
 
"వర్షా , ఎం చేస్తున్నావు " అన్నాను  తను ఎందుకు అలా  చేత్తో తడుతుంది అర్థం కాక. 
 
నా మాట వినకుండా  మరో మారు గట్టిగా  చేత్తో తట్టింది ,  ఆ విగ్రహం వెనుక ఎటువంటి  మెకా నిజం  ఉందొ  తెలియలేదు కానీ  తను మూడో సారి  చేత్తో తట్టే సరికి   ఓ చిన్న తలుపు   ఓపెన్ అయ్యింది. 
 
వర్షా ఆ  తలుపు వెనుక చేతిని పెట్టి  లోపల నుంచి గుడ్డలో చుట్టిన ఓ మూటను  బయటకు తీసింది.    తను ఒక  చేత్తో తీయడానికి వీలు కాక  రెండు చేతులు ఉపయోగించి  ఆ మూటను  బయటకు లాగింది.  
 
దాదాపు  7  లేదా  8 కేజీల బరువు ఉన్నట్లు ఉంది  ,   తనకు హెల్ప్ చేస్తూ  ఆ మూటను  తన చేతుల్లోంచి తీసుకొని  కింద పెట్టాను.   ఓ సారి   లోపలికి  తొంగి చూసి అందులో ఎమీ  లేవని నిర్ధారణ చేసుకోన్నాక  ఆ తలుపు తిరిగి అలానే మూసేసి  నా పక్కకు వచ్చింది.
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
202 .. కలిసి వచ్చిన అదృష్టం - by siva_reddy32 - 11-12-2018, 06:28 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)