25-03-2021, 10:32 AM
(28-01-2021, 06:49 PM)siva_reddy32 Wrote: మిత్రులందరికి నమస్కారాలు
నాకు తెలుసు మీరు ఈ కథ కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారో. నాకు కొన్ని ఇబ్బందులు వలన రాయలేక పోయా ఇప్పుడు కొద్దిగా తీరిక దొరికింది పెద్ద అప్డేట్ తో తొందరలో మీ ముందుకు వస్తా
క్షమించండి లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు
పెద్దోడా! రెండు నెలలు అయిపోయింది.. అప్డేట్ సంగతి మర్చిపోయావా దొరా!!
-మీ సోంబేరిసుబ్బన్న