02-04-2019, 01:07 AM
(This post was last modified: 02-04-2019, 01:16 AM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
అనూష హాళియా నీ ఇంటి దగ్గర దింపి"ఈ విషయాలు వదిలేసి రెస్ట్ తీసుకోండి"అంది.
హాలియ "ఇది మన ఊరు,మన దేశం.ఇక్కడ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మనం ఊరుకోం కదా"అంది.
"అంత పెద్ద క్రిమినల్స్ ఎవరుంటారు"అంది అనూష.
"ఉన్నారు ,,కరాచి లో ఉన్నారు,ఇక్కడ ఉన్నారు ఈ క్రిమినల్స్ ఎందుకు జనం జోలికి వస్తున్నారు తెలుసుకోవాలి"అంది si.
"కరెక్ట్ మేడం మన దేశం లో ఉన్న క్రిమినల్స్ నీ వదలకూడదు"అంది అనూష.ఆమెకి ఫుడ్ తయారుచేసి ఇంటికి వచ్చింది.
+++ ఆలీఖాన్ అప్పటికే ఇంటికి వచ్చి ఇద్దరికీ ఫుడ్ చేసి తను తిని వెళ్ళిపోయాడు హోటల్ కి.
అనూష కొద్ది రోజులు గ తను చేసినవి స్మిత కి ఎస్ఎంఎస్ పెట్టింది.
++++
స్మిత ,వసుంధర గదికి వచ్చింది.జరిగినవి చెప్పింది.
"ఊహో అనూష మొదలు పెట్టిసింది అన్న మాట ,ఇక పాక్ ఏమిచేస్తుంది,అక్కడ ఆఫీసర లు ఎలా అలొచనలు చేస్తారో చూడాలి"అంది వసుంధర.
"అనూష దొరికితే చంపేస్తారు "అంది స్మిత టెన్షన్ తో .వసుంధర మాట్లాడలేదు.
++++
లాబ్ లో అది small granade అని చెప్పారు.
Si haliya రెగ్యులర్ డ్యూటీ కి రాకపోయినా ఈ case విషయాలు చూడటానికి dsp నీ ఒప్పించింది లక్ష్మి.
Si haliya కొండ రాళ్ళు పగల గొట్టడనికి ఎవరెవరు licence లు తీసుకుంది లిస్ట్ తీసి దర్యాప్తు మొదలు పెట్టింది.
+++
karpov కంపెనీ పనులు చూసుకుని Karachi వచ్చాడు.ఇండియా లో బొంబాయి ఎలాగో, పాక్ లో Karachi అలాగ.