02-04-2019, 12:37 AM
హాలియ డ్యూటీ లో లేకపోవటం తో మిగిలిన సెక్యూరిటీ అధికారి లు బ్లాస్టింగ్ spot కి వెళ్ళారు.లక్ష్మి కి మెసేజ్ రావటం తో తనుకూడ వెళ్ళింది."ఏమి ఏక్షన్ తీసుకుంటున్నారు"అడిగింది లక్ష్మి.
"ఎవరు చేశారో తెలుసుకోవాలి time పడుతుంది."అన్నాడు dsp.
"ఎవరు లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే చచిపోయేవాల్లు"అంది లక్ష్మి.
"ఎక్కడినుంచి బాంబ్ చెత్త లో వచ్చింది"అడిగాడు DSP డ్రైవర్ ని.
"తెలీదు సార్ చాలా చోట్ల చెత్త తీసాము"అన్నాడు డ్రైవర్.
లక్ష్మి ఫోన్ లో హాళియా కి జరిగింది చెప్పింది."బ్లాస్ట్ జరిగిన స్పాట్ కి నేను వెళ్ళాలి"అంది హాళియా.
"bomb blast జరిగిందా "తెలియనట్టు అడిగింది అనూష.
"yes కాలేజ్ గ్రౌండ్ లో"అంది హాళియా.
అనూష కి అర్ధం కాలేదు.
"ok, కానీ ఈ స్థితి లో బయటకు ఎలా వెళ్తారు"అంది అనూష.
"నువ్వు కొంచెం తీసుకువెల్లు,నిన్నట్లా కాదు స్కూటీ ఉంది"అంది హాళియా.
+++
అనూష స్కూటీ డ్రైవ్ చేస్తుంటే వెనక కూర్చుని దారి చెప్పింది హాళియా.
20 నిమిషాల్లో వచ్చారు.లక్ష్మి ఇద్దర్నీ పలకరించింది."మునిసిపల్ లారీ లో చెత్త లో బాంబ్,ఎవరు,ఎందుకు పెట్టారు"ఆలోచిస్తూ అంది హాళియా.
"ముందు ఇది ఏ బాంబ్ తెలిస్తే తర్వాత మిగతా విషయాలు, లాబ్ రిపోర్ట్ వచ్చేదాకా wait"అని dsp వెళ్ళిపోయాడు.
++++
లక్ష్మి,హాళియా,అనూష వాళ్ళకి దూరం గా వచ్చారు."హాళియా మొన్నటి వరకు మోకాళ్ళ కింద చాలా మందిని కాల్చారు,ఇప్పుడు ఇది"అంది లక్ష్మి.
"అన్ని ఒకల్లే చేస్తున్నారని మీ అనుమానమా"అంది si.
"అవును,just అనుమానం."అంది లక్ష్మి.
"Dsp చెప్పినట్టు ఇప్పుడు ఏమిచెయ్యలేం లాబ్ రిపోర్ట్ కావాలి"అంది si.
Ok అని వెళ్లిపోయింది లక్ష్మి.
Si హళియ ఫోటోస్ తీసుకుంది.అనూష కి జరిగింది అర్థమైంది.ఎవరికి ఏమి కాక పోవటం తో రిలీఫ్ ఫీల్ అయ్యింది.ఇకనుండి చాలా జాగ్రత్త గా ఉండాలి అని అనుకుంది.