11-12-2018, 06:22 PM
(05-12-2018, 10:48 PM)kamal kishan Wrote: <........మనసు నిండా అందమైన ఊహ ఉండీ.....
ఆ ఊహ అలా నడిచి .....వచ్చి అందమైన అందం చేతుల్లో ఒదిగి పోతే.......................?!
ఆ క్షణం అక్కడే ఆగిపోవాలి అనిపించదూ...ఏదో అందమైన అమ్మాయిని చూడగానే ఇంతిదగ్గర పెండ్లాం సెక్సీగా కనిపిస్తుంది.పెండ్లాన్నే ఆ అందమైన అమ్మాయి అనుకుని దున్నేస్తాడు మొగాడు. కానీ నిజం ఎప్పుడూ నిజమే.............నీ పెళ్ళాం కాబట్టి తట్టుకుని నిలబడింది..., నీవేశాలకి.......అది నీకూ తెలుసు.
ఎన్ని అందమైన నగలు ఇచ్చినా నీ భార్య అందాన్ని కొట్టలేవు.నీ ముఖంలో చిరునవ్వు చూస్తే చాలు నీ పెళ్ళానికి ఈ విశ్వాన్ని ఒంటి చేత్తో జయించిన ఆనందం దొరుకుతుంది.
అణువణువూ ఆమె నీ సొంతం కావాలంటే ఆమెనే అన్వేషించాలి.
తప్పదుగా గురు
మనసుకు నచ్చితే వెతకాల్సిందే మరి
శివ