మీరు పెట్టిన ఈ సందేశాన్ని చూడటానికి ఎలాంటి లాగిన్ చెయ్యనక్కరలేదు. కానీ, కమెంటు పెట్టడానికి లాగిన్ అవ్వాలి.
వ్యూస్ ఎక్కువ వుంటే ఏమిటి సమస్య. లాగిన్ అయినవాళ్ళు అందరూ రిప్లయి ఇస్తారనీ, లైక్ చేస్తారనీ ఏమీ లేదు. మనం ఎన్ని చేసినా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కనుక, ఎలాంటి మార్పులను చెయ్యకుండా ఇలాగే కొనసాగించడం బెటర్.
ఒకవేళ లాగిన్ కంపల్సరీ చేసినా పెద్ద మార్పేమీ వుండదు. ఇదివరకు తాకిడిని తగ్గించడానికి అదే చేశారు కదా...!
లాగిన్ ఉంచినా పీకినా నాకు పోయేదేం లేదు గనుక నా వోటు #NOTAకే!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK