11-12-2018, 06:17 PM
(02-12-2018, 05:22 PM)kamal kishan Wrote: రాచకన్య మనసు ఇంకా శివ వైపు రాలేదెందుకో...భారత్ ఏక్ ఖోజ్..., ఎక్కడ నుండి ఎక్కడకు? ఎలా?
ఇంత సాహసానికి కారణం ఒక కల, ఆ కలలో ఒక కోట, ఆ కోట కోసం బయలుదేరితే అనుకోని ఆనందాలు, ఎలుగుతో సాహసాలు;
ఆ కోట ఎందుకు కలలో కనిపిస్తుందో
రాచకన్య మనసు శివ వైపు ఇంకా రాలేదెందుకో......శివ కన్నా ముఖ్యమైన ఆశయం ఉన్నట్లుంది.
థాంక్స్ కమల్ భయ్యా
చూద్దాం కన్నె హృదయం లో ఎం ఉందొ ఏమో మరి
శివ