01-04-2019, 09:18 PM
వెరీ వెరీ నైస్ స్టోరీ & అప్డేట్స్ రైటర్ గారు..!!!
ముందుగా ఇంత లేట్ గ కామెంట్ పెడుతున్నందుకు క్షమాపణలు. మీ మొదటి రెండు అప్డేట్స్ చదివిన తరువాత కామెంట్ పెడదామనుకున్నాను ఎందుకో కుదరలేదు తరువాత మరిచి పోయి మీ థ్రెడ్ ని ఓపెన్ చేసి మిగిలిన అప్డేట్స్ ని కూడా చదవలేక పోయాను. ఈ రోజు ఎలా అయినా చదవాలి అని ఇప్పటి వరకు వున్నా అప్డేట్స్ అన్ని చదివాను. చాల చాల బాగా వర్ణిస్తూ కథ ని నడిపిస్తున్నారు. మీ కథ వర్ణనలో కీపెక్కిన్చే మాటలతో పాటు సున్నితత్వం కూడా ఉంటుంది. చాల నీట్ గా పాత్రలని,వాళ్ళ స్వభావాన్ని ప్రెసెంట్ చేస్తూ మీ స్టైల్ లో బాగా నడిపిస్తున్నారు. కీర్తన, భువన లను సురేష్ మోహించన పద్దతి ని చాల బాగా ప్రెసెంట్ చేసారు. మీ కథ లో సౌందర్యవతులు అయినందువల్ల వాళ్ళకి ఇలాంటి వేధింపులు,చూపులు తప్పవు. మృదుల పాత్ర కూడా మంచి ఇంట్రెస్టింగ్ తీసుకుంది, సురేష్ మొదటి దండయాత్ర ఎవరి మీద చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అలాగే మీకు ఆరోగ్యం బాలేదు అని విన్నాను, మీరు త్వరగా సంపూర్ణ ఆర్యోగ్యవంతుడిగా కోలుకొని మమల్ని అలరించాలని కోరుకుంటున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=