21-03-2021, 02:38 PM
(This post was last modified: 21-03-2021, 02:51 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Pather Panchalii
(পথের পাঁচালী)
by Bibhutibhushan Bandyopadhyay
Pather Panchalii (meaning : the song of the road) deals with the life of the Roy family, consisting of Harihar, Sarbajaya, Apu and Durga, both in their ancestral village Nishchindipur in rural Bengal and later when they move to Varanasi in search of a better life, as well as the anguish and loss they face during their travels.
It first appeared as a serial in a Calcutta periodical in 1928 and was published as a book the next year; it was the first published novel written by the author. It was followed in 1932 by a sequel Aparajito, which was later also adapted into a film of the same name by Satyajit Ray.
≈⟩⟩⟩ডাউনলোড⟨⟨⟨≈
పథేర్ పాంచాలీ
[Pather Panchalii]
తెలుగు అనువాదం: మద్దిపట్ల సూరి
"I chose Pather Panchali for the qualities that made it a great book: its humanism, its lyricism and its ring of truth"
— Satyajit Ray, 1957
* * *
భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచన 'పథేర్ పాంచాలి'. కలిమిలేములతో, కష్టసుఖాలతో, విషాద విస్మయాలతో, పసి కుతూహలంతో, ఏదో తెలీని అనిర్వచనీయ అనుభూతులతో ఆశావహంగా ముందుకే సాగిపోతుండే మానవ జీవితాన్ని.... సున్నితంగా స్పృశిస్తూ అతి సన్నిహితంగా, సహజత్వంతో మన కళ్ళముందు రూపుకట్టించే రచన ఇది. రచయిత బిభూతిభూషన్ బంధోపాధ్యాయకు అపార కీర్తినీ, దీన్ని చలనచిత్రంగా మలచిన సత్యజిత్‌రేకు అంతర్జాతీయ ఖ్యాతినీ ఆర్జించి పెట్టిన ఈ బెంగాలీ నవలను మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించారు.
≈⟩⟩⟩డౌన్లోడ్⟨⟨⟨≈
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK