11-12-2018, 03:00 PM
Flashback మాత్రం అదిరింది ప్రసాద్ బ్రో అప్పుడు flashback చెప్తునపుడు ఇది ఎలా కంప్లీట్ గా అందరికి అర్ధం అవుతుoదా అనుకున్న కానీ ఇప్పుడు కథ రాయాలి అంటే రైటర్ కి స్క్రీన్ ప్లే స్టోరీ కి ఎంత ముఖ్యమో నాకి తెలిసింది అలాగే కథ ని చెప్పేవిధానం బాగా నచ్చింది ఇప్పుడు ప్రస్తుతం రాము కొడుకు కోడళ్ల మనవళ్లు తో ఉంటాడా లేక వల్ల పేరెంట్స్ దగ్గరకు వెళ్తాడా అని ముందు ఏమి అవుద్ది ...
Chandra