31-03-2019, 11:42 PM
Delhiలొ డిఫెన్స్ సెక్రెటరీ ఆధ్వర్యం లో meeting మొదలు అయ్యింది ఉదయం ఎనిమిది గంటలకి.
navy ఆఫీసర్ లు , కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్, kgb,cia,raw ఆఫీసర్స్ ఉన్నారు.
karpov కేజీబి నుండి అక్కడ ఉన్నాడు.
"చాలా long coast ఉంది మనకి,navy coast guards ఎంత జాగ్రత్త గా ఉన్న ఇలాంటివి జరుగుతాయి," అన్నాడు డిఫెన్స్ మినిస్టర్.
"నిజమే గుజరాత్ నుండి బొంబాయి,గోవా మీదుగా కేరళ వరకు,మళ్లీ కేరళ నుండి మద్రాస్ ,విశాఖ మీదుగా బెంగాల్ ఇంకా చెప్పాలంటే Bangladesh వరకు. చాలా పెద్ద కోస్ట్.ఆ ఇంతియాజ్ లాంటి వాళ్ళు ఎక్కడైనా ప్లాన్ చేస్తారు "అన్నాడు raw ఆఫీసర్.
"మాక్కూడా టెర్రర్ problem ఉంది,నాకు తెలిసి పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ ఈ పని చేస్తుంది.but ఈ ప్లాన్ బొంబాయి గురించి ఎవరూ వేశారో తెలియదు,ఓకే చేసింది ఇంతియాజ్,కానీ ప్లాన్ ఎవరిదో తెలియదు,"అన్నాడు కర్పొవ్.
Minister ఆలోచిస్తూ "సీఐఏ,కేజీబి ఎందుకు సైలెంట్ గ ఉంటున్నాయి"అన్నాడు.
"లేదు లేదు నేను పాక్ లో actuve లోనే ఉన్నాను.బట్ వాళ్ళని ఆలోచించకుండా ఆపలేము,రెండు ఇక్కడి మాఫియా నీ వాళ్ళు వాడుకోవటం తో మీకు సమస్య" అన్నాడు కర్పొవ్.
"anyway మా navy గస్తీ పెంచుతాం,ఎక్కువగా విమానాల ద్వారా సముద్ర జలాల్లో నిఘా పెడతాను"అన్నాడు navy ఆఫీసర్.
"okay ఇంకో సారి ఇలాంటివి జరగకుండా చూడండి.గుజరాత్,బొంబాయి,గోవా,కేరళ,మద్రాస్,వైజాగ్,ఒడిస్సా,బెంగాల్ ఎక్కడ ఇలాంటివి జరగకుండా చూడాలని" "ఆదేశించారు మినిస్టర్.
"సార్ మేము దేశాన్ని చూసుకుంటాం కానీ పాక్ లోకి వెళ్లి ఏమైనా చెయ్యాల్సింది ఏజెంటస్,మేము కాదు"అన్నాడు navy ఆఫీసర్.
ఎవరు మాట్లాడలేదు.meeting close అయ్యింది.