17-03-2021, 03:00 PM
(This post was last modified: 17-03-2021, 04:24 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
క రాజు కథలు
[Ka Raju Kathalu]
[Ka Raju Kathalu]
మాటలు లేకుండానే అలరించినవాడు, మాటలతో ఇంకెంత అలరిస్తాడు? సింగీతం శ్రీనివాస రావు అనగానే గుర్తువచ్చేది ఆయన తీసిన 'పుషక విమానం' చిత్రం. ఆయన విజయవంతమైన దర్శకుడే అయినా, అసలు ముందు మంచి రచయిత. ఆయన కలం నుండి కలం నుంచి వెలువడిన ఈ 'క' రాజు కథలు చిన్న పిల్లల కథల్లాగా సునిశితమైన హాస్యంతో అతి సరళంగా ఉంటాయి. ప్రతి కథా, లోకధర్మాన్నీ, లోకం తీరునూ, సమాజ స్వరూపాన్ని సరికొత్త కోణంలో చూపించి విశ్లేషిస్తుంది. చదువరులను ఆలోచింపజేస్తుంది. సరదాగా చదివించి , సరసంగా నవ్వించే కథలే కాదు, సమాజంలోని వైపరీత్యాలను ఎత్తి చూపి 'ఆమ్మో' అని తుళ్ళి పడేట్టు చేసే కథలూ ఉన్నాయి. ఈ కథా సంపుటిలో మొత్తం 21 కథలున్నాయి.
ఇటీవలే దాసుభాషితం (ఇది తెలుగువారి Audible) వెబ్సైట్ వాళ్ళు శ్రవణ రూపంలో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. కొండూరు తుళసీదాస్ గారు తన గళాన్ని అందించారు. (సదరు Audiobook గురించి మరింత సమాచారం కోసం ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి — క రాజు కథలు — దాసుభాషితం)
>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK