31-03-2019, 08:04 PM
వెరీ నైస్ అప్డేట్ విల్ గారు..!!!
ఏదేదో చేసి కథని నడిపిస్తున్నారు. మీ ప్లాన్ ఏంటో అస్సలు అర్ధం కావటం లేదు. ఒక ప్రక్క ముంబై అటాక్స్ కి ప్లాన్ చేసారు, మరో ప్రక్క అనూష ని అక్కడ వున్నా వ్యక్తులని కాలు మీద షూట్ చేసేలా రాసారు. అనూష ప్లాన్ అర్ధం కావటం లేదు. అలాగే మరో ప్రక్క రష్యా కేజీబీ ఏజెంట్ ని రంగం లోకి దించారు. ఒకేసారి చాల ఆపరేషన్స్ ని ప్లాన్ చేసారు. ఎం జరుగుతుందా అని ఆసక్తిగా వుంది. అలాగే కథ మధ్య లో వచ్చే శృంగారం కూడా బాగుంది, మరి కొంచెం డీటెయిల్ గా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. అలాగే వసుందర ని డ్రైవర్ బ్లాక్ మెయిల్ చెయ్యడం బాగుంది, చూడాలి మరి ఎలాంటి సమాచారాన్ని డ్రైవర్ వసుందర నుండి కోరుకుంటున్నాడో. కుదిరితే ఇంతియాజ్, షబ్నమ్ ల మధ్య శృంగారాన్ని రాయండి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=