31-03-2019, 03:38 PM
(27-03-2019, 11:05 AM)Sweety233 Wrote: Ippatike naku labinchindi, anyway thanks
నా అరంగేట్రం తరువాత( అది అరంగేట్రం అనే దారంలో ప్రస్తావించాను), గుంతకల్లు నుండి మా నాన్నగారికి చెన్నై ట్రాన్స్ఫర్ అయ్యింది.8వ తరగతిలో జేరాను.రోజూ సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వస్తున్న దారిలో, ఒక చిన్న బడ్డీ కొట్టులో అద్దెకు పుస్తకాలు ఇవ్వడం ఒక రోజు గమనించాను.చెన్నైలో విల్లివాక్కం లో ఉండే వాళ్ళం.ఆ ఊరులో తెలుగు వాళ్ళు ఎక్కువ అందుకే కాబోలు ఆ కొట్టులో,తమిళంతో బాటు తెలుగు పుస్తకాలు ఉండేవి.ఒక రోజు హఠాత్తుగా నా చూపులు ఒక మూల ఉంచిన పుస్తకాల మీద పడ్డాయి.అన్నీ మద్రాసులో,విజయవాడలో,చిలకలూరిపేటలో ప్రచురించిన బూతుపుస్తకాలే.అందులో నుంచి జంకుతూ ఒక పుస్తకం తీశాను.పేరు ఇప్పటికీ జ్ఞాపకమే' చిలక కొట్టుడు కొడితే 'మొదటిసారే జంకు .ఆ తర్వాత పోయింది. మా పుస్తకాల్లో ఇంగ్లీషు వర్క-షాప్ పుస్తకం పెద్దగా ఉండేది. దానికి వేసిన అట్టలో సెక్సు పుస్తకం దాచే వాడిని.మహా అయితే అవి 20-30 పేజీలు. చీపు కాగితంలో ఉండేవి.బూతు పుస్తకం తెచ్చుకున్న రోజు మాత్ర పుస్తకాల సంచితో మేడమీదకు వెళ్ళేవాడిని.( చదువుకునే నెపంతో).ఇక ఆ బుక్కు ,ఏదో ఒక పుస్తకంలో పెట్టి చదివే వాడిని.అలా నా బూతు పుస్తక పఠనం ప్రారంభమయ్యింది.
19 ఏళ్ళ ప్రాయంలో ఇండియన్-ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాను.ట్రెయినింగ్ సెంటర్లో,అందరూ అదే వయస్సు, అదే యావ కాబట్టి,తెలుగు, తమిళం, హిందీ,ఇంగ్లీష్ పుస్తకాలకు కొదవలేదు.తమిళంలో సరోజాదేవి పుస్తకాలంటే నాకు చాలా మక్కువ.ఇంగ్లీష్ లో రసవంతి. ఆ తర్వాత 2000 లో నెట్లో కథలు చదవడం.బూతు ఫిల్మ్ చూస్తున్నప్పటి కంటే బూతు కథ చదువుతున్నపుడు కలిగే అనుభూతి నాకు ఎందుకో చాలా ఇష్టం.ఒక కథ చదువుతున్నప్పుడు, ఆ కథలోని సన్నివేశాలు ,క్యారక్టర్లు మన ఊహకు తగ్గట్టు ఊహించుకోవడమే, కారణం కావచ్చు.