Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
66.3

కింద కోరిగే వాడు పైనున్నాడు
 
ఓబులేసు కి  వచ్చే నెలకి  34  నిండి  35  వస్తుంది.   చిన్న టౌన్ లో మంగళ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.  వాళ్ళ నాయన చేసిన అప్పులు పెరిగి ఓ 3  లక్షలు అయ్యాయి.   షాప్ వలన ఏరోజు కు ఆ రోజు గడవసాగింది కాని అప్పు తీరే మార్గం కనబడలేదు.   మిత్రులందరూ కలసి  , పెద్ద టౌన్ కు వెళ్ళరా అక్కడ నీ వ్యాపారం బాగా జరుగుతుంది అని చెప్పే సరికి  ఇంకో  లక్షా అప్పు చేసి హైదరా బాదు చేరుకున్నాడు.
 
  మెయిన్ రోడ్డు పక్కన ఓ గది అద్దెకు తీసుకోని అందులో షాప్ ప్రారంభించాడు.   తన చేతిలో  నైపుణ్యం వలన కొద్ది రోజులకే వ్యాపారం  బాగా పెరిగింది.  తనకు తోడుగా ఉరు నుంచి ఓ ముగ్గురు కుర్రాళ్ళను తెచ్చుకున్నాడు,  కొత్త , కొత్త స్టైల్స్ తో పాటు,  సిటి లో షాప్ కు కావాల్సిన హంగు లన్ని సమకూర్చు కొన్నాడు.    ఓ సంవత్సరం తిరిగే కొద్ది  వాళ్ళ నాయన చేసిన అప్పులన్నీ తిర్చేసాడు. చేతిలో ఇంతో అంతో కాష్ పెట్టుకొన్నాడు.    ఆ ఏరియాలో తన షాప్ అంటే బాగా పేరు సంపాదించు కొన్నాడు. 
 
 కస్టమర్లు రోజు రోజు కు పెరగ సాగారు , కాని తను పెట్టిన షాప్ లో ప్లేస్ చాలడం లేదు తను ఆ ఏరియా నుంచి మార్చ లేడు , ఆ ఏరియాలోనే  ఉన్న షాప్ కంటే కొద్దిగా పెద్ద ప్లేస్ కావలి అందుకని తన ఓనర్ తో మాట్లాడి  తన షాప్ కు పైన ఓ  మూడు రూములు కావాలని చెప్పాడు.   ఓ  రెండు నెలల తరువాత  అవి ఖాళీ అవగానే  ఆ రూమ్ లు సిటి కి అనుగుణంగా తయారు చేసి ,ఓ  రూమ్ ను కొద్దిగా ప్రైవసీ  ఉండేటట్లు సౌండ్ ప్రూఫ్ గా తయారు చేసి  ఓ  మంచి ముహూర్తాన షాప్ ను పైకి మార్చాడు. అక్కడ అడా , మగా అందరికి  కటింగ్ , ఫేసియల్, హెన్నా , పెడిక్యుర్ మొదలైన వన్నీ పెట్టాడు. 
 
ఓ వారం రోజుల తరువాత తన పాత కస్టమర్లు అందరు  షాప్ కనుక్కోవడానికి  కొద్దిగా ఇబ్బంది అయ్యింది ,  అక్కడో బోర్డ్ పెట్టు షాప్ పైకి మార్చ్ బడింది అని అప్పుడు   అందరికి తెలుస్తుంది నువ్వు  ఇక్కడే ఉన్నావు అని  చెప్పారు.  తన పాత కస్టమర్ల సలహా విని తనతో పాటు  సిటికి వచ్చిన తన మిత్రుడు రాజన్నకు ఓ బోర్డు తయారు చేయమని చెప్పాడు.   
 
రాజన్న 7  తరగతి వరకు చదువుకున్నాడు,  వాడికి బోర్డ్ మీద రాయడం అంటే చాలా ఇష్టం ,  తన ఊర్లో  ఉన్న డ్రాయింగ్ టిచర్ వద్ద  కాలిగ్రఫీ  నేర్చుకొని , ఇంట్లో పరిస్తుల వలన చదువు ఆపేసి  సైన్ బోర్డులు రాసుకోసాగాడు.   ఓబులేసుతో పాటు  సిటికి వచ్చి అక్కడే ఓ పెద్ద కంపెనీలో  సైన్ బోర్డ్ పైంటర్ గా సెటిల్ అయ్యాడు.   తన కంపెనీలో  కాప్షన్స్ అన్ని  వాళ్ళు కాగితం మిద రాసి ఇచ్చే వాళ్ళు , మన వాడి దాన్ని గోడల మిద ఎక్కించడమే.   
 
కాని మన ఓబులేసు ఏమి రాయాలో చెప్పకుండా , మాటల సందర్బంలో చెప్పాడు  "కిందున్న షాప్ పైకి మార్చారు" అని రాయమని.  మనోడు తన సొంత తెలివితేటలూ ఉపయోగించి  బోర్డ్ ఇలా రాసాడు  " కింద  కోరిగే వాడు పైనున్నాడు ".  బోర్డ్ బాగా స్టైలిష్ గా డిజైన్ చేసి మనోడికి చుపిచ్చాడు.    బోర్డు చూడడానికి చాలా బాగుంది. సరేలే  మ్యాటర్ ఏదైనా మీనింగ్ ఒకటే కదా అనుకోని బోర్డ్ కింద తగిలించాడు.  ఇంతకు మునుపు ఉన్న షాప్ దగ్గర తగిలించాడు. 
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:22 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)