31-03-2019, 03:01 PM
(31-03-2019, 01:13 PM)passionateman45plus Wrote: మిత్రునికి నమస్కారములు,
ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.క్రితం నెలలో బాగా సీరయస్ అయ్యింది.పచ్చకామెర్లు ఎంతకూ తగ్గకపోతే, హైద్రాబాదు Asian isnt gastro కు నన్ను రెఫెర్ చేసిన విషయం మీకు తెలిసినదే.అక్కడ కడుపులో pancreatis దగ్గర చిన్న ట్యూమర్ ఉన్నట్టు పరీక్షలో తేలింది.అది క్యాన్సర్ కు దారితీయవచ్చు అనే సందేహంతో సర్జరీ చేయాలని అన్నారు. దాని పేరు Whipples pancreaticoduodenenectomy అట.ఫీజు ఎక్కువే.ఈ రోజు బయలుదేరుతున్నాను.నాపై మీ అక్కరకు చాలా సంతోషం.మీకు నా d.o.b ఇచ్చాను. ఇదిగో మళ్ళీ, 29/11/1963, రాజమండ్రి,సాయంత్రం(సమయం తెలీదు).మీరు చెప్పినట్టు పిఠాపురంలో దత్థత్రయ గుడికి వెళ్దామని సిన్సియర్ గా ప్లాను వేసుకున్నము.ఇంతలో అనుకోకుండా అంతరాయం రావటంతో వెళ్ళలేక పోయాము.సర్జరీ అయిన తర్వాత తప్పకుండా వెళతాము.అన్యధాభావించని ఎడల మీ ఫోను నెంబరు నాకు p M పెట్టగలరు.
ఓం శ్రీ మాత్రే నమః
ఎంత రేర్ కేస్ అంటే మీ DOB ప్రకారం ఇచ్చిన వివరాలకై అలానే మీరు ఈ ప్రశ్న ఇచ్చిన సమయాన్నీ
అందువల్ల జరుగుతున్నా దశమి అంటే ప్రశ్నల జాతకం ద్వారా చూస్తే...........
విషకీటకాల వల్ల ఇది వచ్చింది.
మీకు ఆంటీ ఫంగై తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది అని అనిపిస్తోంది.
రెండు పద్ధతుల్లో మీకు ఆపరేషన్ అవసరం లేదు అనిపిస్తోంది.
చూస్తే క్యాన్సరొస్ కాదని తెలుస్తోంది.
సరి అయినా మెడిసిన్ వేస్తే తగ్గిపోతుంది.
ఫంగల్ ఎందుకంటే కాన్సర్ వైరస్ విషకీటకాల్లో రాదు.
మీకు కుజుడు ప్రభావం చూపే సమయం మే 01 తరువాత కాబట్టి ఆపరేషన్ లేదు.
శని లో గురువు లో కేతువు
రెండిట్లో కూడా అలానే ఉంది. యాదృశ్చికం అంటే...... ఏమో?!
కరెక్ట్ మెడిసిన్ పడితే మీకు ఏ బాధా లేదు.