10-11-2018, 01:21 AM
66.2
నేను వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా శాంతా , పల్లవి. రాజి ఇంకా వాళ్ళ ఊర్లోనే ఉన్నది. ఊరికి వెళ్ళిన యాదీ తిరిగి వచ్చింది. ఇంట్లో అంతా సవ్యంగా జరగా సాగింది.
నా సెలవలు అయిపోయే లోపల సగం లో మిగిలిన పనిని కంప్లీట్ చేసి వెళ్లాలని నిర్ణయించుకొన్నాను.
"ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు " తిరిగి చుస్తే శాంతా
"ఎం లేదు నేను వచ్చిన పని అయిపోయిందిగా , నేను వెళ్ళాల్సి ఉంది "
"నాకు కుడా సెలవులు అయిపోయాయి ఇంకా 4 రోజులు ఆ తరువాత ఇద్దరం కలిసి వెళదాము "
"అవునా , అయితే సరే, ఈ లోపుల మిగిలిన పని పూర్తి చేయాలి "
"ఇంతకీ అక్కడ నివు వెళ్ళిన పని ఏమైంది "
"వాళ్ళను వాళ్ళ ఇంట్లో దింపి వచ్చాను , వాళ్ళు ఇప్పుడు అంతా ok"
"ఇంతకీ ఆనిధి విషయం ఎం చేద్దాం "
"మనం ఓ సారి అక్కడికి వెళ్లి రావాలి , రేపు నీకు వీలు అవుతుందా "
"ఇంట్లో పొలానికి అని చెప్పి వెళదాము అవసరం అనుకుంటే అప్పుడు ఇంట్లో చెబుదాము "
"సరే అయితే రేపు వెళదాము " అని ఇద్దరం రేపు వేల డానికి నిశ్చయించు కొన్నాము. రాత్రి గడిచి పోయింది ఎటువంటి కార్యక్రమం లేకుండా. పొద్దున్నే లేచి మా పనులన్నీ చూసుకొని ఇద్దరం ఇంట్లో పొలానికి వెళుతున్నాము అని చెప్పి వెళ్ళాము.
"మనకు ఓ పలుగు కావాలి, అక్కడ తవ్వడానికి "
"పొలంలో ఉంటాయిలే , అక్కడ నుంచి తీసుకోని వెళదాము " సరే అంటూ ఇద్దరం కలిసి పొలానికి వెళ్ళాము. పొలం లోకి వెళ్లి అక్కడ కొట్టం లో నుంచి ఓ పలుగు తీసుకోని బావి దగ్గరం వరకు వెళ్ళాము అక్కడ నుంచి , ఎక్కడైతే మేము గుహ లోపల ఆగి పొయామో ఉజ్జాయింపుగా గుర్తు పెట్టుకొని అక్కడికి వెళ్లాలని తనతో చెప్పాను. సరే అంటూ పొలం లో అడ్డం పడి ఆ గుట్టలోకి బయలు దేరాము. ఎదో గుర్తు వచ్చి నాలో నేను నవ్వు కొన్నాను.
"ఇంతకూ ఎందుకు నవ్వు తున్నావు " అంది
"ఎదో , తెలుగు పాదాల వాడకం లో జరిగిన తప్పు గుర్తుకు వచ్చి నవ్వు తున్నాను "
"నాకు కుడా చెప్పు నేను కుడా నవ్వుతాను "
"నీకు తెలుసుగా నావన్నీ , అడల్ట్ సంబందించినవి , బహుశా నీకు నచ్చక పోవచ్చు "
"నేనేమైనా చిన్న పిల్లనా , ఎం పరవాలేదు చెప్పు "
"అయితే విను " అంటూ తనకు ఆ కథ చెప్పా సాగాను.