31-03-2019, 01:13 PM
(30-03-2019, 06:54 PM)kamal kishan Wrote: Could you please enlighten us with your present health condition?
I'm trying to find a solution with astrology.
May be people won't believe astrology but a little help might be useful to unfurl the livelihood.
We can't live with fear.
May be we can compromise but an Intelligent' acting and living like innocent is a crime.
మిత్రునికి నమస్కారములు,
ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.క్రితం నెలలో బాగా సీరయస్ అయ్యింది.పచ్చకామెర్లు ఎంతకూ తగ్గకపోతే, హైద్రాబాదు Asian isnt gastro కు నన్ను రెఫెర్ చేసిన విషయం మీకు తెలిసినదే.అక్కడ కడుపులో pancreatis దగ్గర చిన్న ట్యూమర్ ఉన్నట్టు పరీక్షలో తేలింది.అది క్యాన్సర్ కు దారితీయవచ్చు అనే సందేహంతో సర్జరీ చేయాలని అన్నారు. దాని పేరు Whipples pancreaticoduodenenectomy అట.ఫీజు ఎక్కువే.ఈ రోజు బయలుదేరుతున్నాను.నాపై మీ అక్కరకు చాలా సంతోషం.మీకు నా d.o.b ఇచ్చాను. ఇదిగో మళ్ళీ, 29/11/1963, రాజమండ్రి,సాయంత్రం(సమయం తెలీదు).మీరు చెప్పినట్టు పిఠాపురంలో దత్థత్రయ గుడికి వెళ్దామని సిన్సియర్ గా ప్లాను వేసుకున్నము.ఇంతలో అనుకోకుండా అంతరాయం రావటంతో వెళ్ళలేక పోయాము.సర్జరీ అయిన తర్వాత తప్పకుండా వెళతాము.అన్యధాభావించని ఎడల మీ ఫోను నెంబరు నాకు p M పెట్టగలరు.