31-03-2019, 10:06 AM
(This post was last modified: 31-03-2019, 10:23 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
"మీరు ఎవరు మీ పేరు ఏమిటి అడిగింది"లక్ష్మి.
"ఆదిల బేగం నా మొగుడికి టీ దుకాణం ఉంది,si ని ఎవరో కొడితే హెల్ప్ చేశాను"అంది ఆదిల.
""నా పేరు లక్ష్మి,కలెక్టర్ నీ,ఆమెని హాస్పిటల్ కి తెచ్చినందుకు thanks"అంది.
"పిల్లలు ఎంతమంది నీకు"అంది లక్ష్మి తర్వాత.
"ఇంకా లేరు మామ్"అంది ఆదిల.
"okay ఆదిల నువ్వు వెళ్ళు"అంది లక్ష్మి.
"లేదు మామ్ ఆమె మనుశులు లేరు కదా స్పృహ వచ్చేవరకు నేను ఉంటాను"అంది ఆదిల."ఓకే నీకు ఫుడ్ పంపుతాను"అని లక్ష్మి వెళ్లిపోయింది.
++++
"హాస్పిటల్ కి ఫుడ్ పంపు" అనిిిి ఖాసిం కి చెప్పి తాను రూం లోకి వెళ్లింది లక్ష్మి.
++++
వసుంధర భోజనం చేస్తుండగా డ్రైవర్ ఇంకో pic పంపించాడు.
"నీకు ఏమి కావాలో చెప్పు"అని ఎస్ఎంఎస్ పెట్టీ ఫుడ్ తినేసింది.
++++
లక్ష్మి పంపిన ఫుడ్ తిని హాళియా దగ్గర కూర్చుంది.గంట తర్వాత ఆమె కి స్పృహ వచ్చింది."ఎలా ఉంది"అంది ఆదిలా.
నెమ్మదిగా మొత్తం గుర్తు వచ్చింది హాలియ కి.ఆదిల తన వివరాలు చెప్పింది.
"అందరూ పారిపోతే నువ్వు నా కోసం నిలబడ్డావు.మనం ఫ్రెండ్స్ "అని చెయ్యి చాపింది.
ఆదిల ఆమెతో చెయ్యి కలిపింది.
+++++
లక్ష్మి సాయంత్రం వచ్చింది.అప్పటికి హాలియ తేరుకుంది.కార్ లో ఇంటికి తీసుకువచ్చి దింపింది.ఆమె తో పాటు ఆదిల కూడా వచ్చింది.
"రెస్ట్ తీసుకో అప్పుడే డ్యూటీ కి వద్దు.ఆ వింత case ఎంతవరకు వచ్చింది"అంది లక్ష్మి.ఆదిల వారి మాటలు వింటోంది.
"clueలేదు మేడం,ఎవరు కాలుస్తున్నారూ,ఎందుకు కాలుస్తున్నారూ తెలియదు.లైసెన్స్ లేని గన్ వాడారు"అంది హాళియా.
"ఇది ఆగితే okay,లేకపోతే జనం లో unrest మొదలు అవుతుంది."అంది లక్ష్మి.
కాసేపు ఉం డి వెళ్లిపోయింది లక్ష్మి.
రాత్రి కి ఫుడ్ తయారుచేసి వెళ్ళింది ఆదిల.