Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
64.1

 
ఓ  పది నిమిషాలు తరువాత డాక్టర్ వచ్చాడు , వాళ్ళను ఇంకో రోజు  వుంచి ఆ తరువాత తీసుకోని వెళ్ళొచ్చు అన్నాడు.  ఆ విషయం పెద్దాయనతో చెప్పే సరికి
"నా మనుమరాలును రమ్మను బాబు అది ఉంటె నాకు కొద్దిగా ధైర్యం ఉంటుంది.   మా ఆడదానిని కావాలంటే ఇంటికి పంపెస్తాను"
నేను  పెద్దాయన మనుమరాలికి ఫోన్ చేసి విషయం చెప్పాను.  నేను మా అమ్మా వస్తాము , ఇంకో ౩ లేదా 4 గంటలలో అక్కడ ఉంటాము అని చెప్పి ఫోన్ కట్ చేసింది.
శాంతా కి ఫోన్ చేసి నేను రేపు  వీళ్ళను  డిశ్చార్జ్ చేసిన తరువాత వస్తాను అని చెప్పను.   అక్కడ ఏమి పని లేనందు వలన బోర్ అనిపించి  పెద్దాయనతో బాతాఖాని పెట్టుకోన్నాను.  తను ఏవిదంగా పైకి వచ్చింది , తన కొడుకు బిజినెస్  తన మనుమరాలు చదువు, తన మనుమడు ఎలా చెడిపోతున్నది   అన్ని  చెపుతూ మద్యలో  తను నేను టి,  సిగరెట్ తాగుతూ   4  గంటలు హాస్పిటల్ బయట ఆవరణం లో గడిపెసాము.  ఈ లోపున  తన కోడలు  మనుమరాలు వచ్చారు   కారులో.
"తాతా  ఎక్కడ నాయన "  అంటూ  వచ్చింది  వర్ష
"లోపల ఉన్నాడు పదా "  అంటూ  కోడలును , మనుమరాలిని  లోపలికి తీసుకోని వెళ్ళాడు. వాళ్ళను చూడగానే  వర్షా వాళ్ళ అమ్మ ఒక్కటే ఏడుపు.   
"నేను ఎప్పుడు చెపుతూనే ఉన్నాను వాడికి ఇప్పుడే కారు నపడానికి ఇయ్యవద్దు అని , నా మాట ఎప్పుడైనా విన్నారా , ఇప్పుడు చూడు ఏమైందో "  అంటూ  కొడుకును , తన భర్తను చూస్తూ ఏడవ సాగింది.
"అయ్యింది ఎదో అయిపొయింది ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమి లేదులెండి , వాళ్ళు  కాళ్లు  మాత్రమె విరిగాయి ,  ఓ నెల రోజులు బెడ్ రెస్ట్ తీసికొంటే సరిపోతుంది"  అంటూ తనను సముదాయించాను.
"చాలా థాంక్స్ అండి  , సమయానికి మీరు లేకపోతె విల్ల పరిస్తితి ఏమయ్యోదో  ఉహించడా నికే   భయంగా ఉంది "
"పరవాలేదు లెండి ,  అంటా ఓకే కదా ఇప్పుడు ,  రేపు డిశ్చార్జ్ చేస్తా అంటున్నాడు డాక్టర్ "
""అయితే మా వాళ్ళను వెల్లమని చెపుతాను ,  డ్రైవర్  కారులో వాళ్ళను దింపి  తిరిగి వస్తాడు అప్పుడు రేపు నేను వీళ్ళను తీసుకోని వెళతాను "  అంటూ వాళ్ళ  తాతను , నాయనతో మాట్లాడి వాళ్ళను వొప్పించి  ఓ గంట తరువాత వాళ్ళ తాత,  నాన్నమ్మ, అమ్మను కారులో ఎక్కించి
"వీళ్ళను దింపి  రేపు పొద్దున్నే బయలు దేరి , ఇక్కడికి 8  గంటలకల్లా వచ్చేయ్.  తమ్ముడిని  నాన్నను ఈ లోపున నేను డిశ్చార్జ్ చేసి రెడీగా ఉంటాను వెళదాము"   అంటూ డ్రైవర్  కు చెప్పి వాళ్ళను పంపించింది.
తను వెళ్లి వాళ్ళ నాన్న దగ్గర కూచొని ఏవో మాట్లాడుకో సాగింది.   నేను అక్కడ ఖాలిగా ఉండడం ఎందుకు అని రామి రెడ్డి కి ఫోన్ చేసాను
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:10 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 15 Guest(s)