31-03-2019, 06:50 AM
(This post was last modified: 31-03-2019, 07:35 AM by will. Edited 3 times in total. Edited 3 times in total.)
మర్నాడు పొద్దున్నే 8 గంటలకి ఆలీఖాన్ టీ షాప్ కి వెళ్ళాడు.అనూష కి అర్థమైంది ఆ మనిషి ఈ దారిలో నెమ్మదిగా నిలబడతాడు అని.
అందులో వస్తున్న లాభం తోనే గాస్ కనెక్షన్ తీసుకున్నాడు.ఆ ఏరియా లో ఉండే చిన్న కుర్రాడి ని helper గా పెట్టుకున్నాడు.
ఇవన్నీ ఒక్కరోజులో కాలేదు.వారం పైనే పట్టింది.తన పనులు తనే చేసుకోవటం మొదలు పెట్టాడు.
ఆ చుట్టు పక్కల ఉండే మిగతా వ్యాపారులతో సంబంధాలు పెంచుకుంటున్నాడు.
అనూష ఈ వివరాలు స్మిత కి చెప్పింది.
ఆమెకి ఇది వింతగా ఉంది,కిరాయి హంతకుడు మామూలుగా బతకటం ఆమె నమ్మలేక పోయింది.
-++++
డ్రైవర్ కి వసుంధర నీ ఎలా దారికి తేవాలి,తెచ్చాక ఏమి info తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అర్థం కాలేదు.
సరే ముందు దారికి తెద్దాం అని,వసుంధర ఫోన్ కి వీడియో నుండి తీసిన పిక్ పంపాడు.
వసుంధర ఆఫీస్ కి బయలుదేరుతూ చూసింది.కొద్ది సేపు ఏమి అర్ధం కాలేదు.అందులో dad వీపు,ఆయన్ని తను హగ్ చేసుకున్నట్టు చేతులు అంతే.
కార్ ఎక్కాక ఆలోచిస్తూ ఉంది.డ్రైవర్ కి అర్థం అయ్యింది ,తన ప్లాన్ ఒకే అవుతోంది అని.
డ్రైవర్ పంపిన నెంబర్ కొత్తది కాబట్టి ఆమె గుర్తుపట్టలేదు.ఆఫీస్ లోకి వెళ్ళాక
ఆ నెంబర్ కి ఫోన్ చేసింది.తియ్యలేదు.
ఎస్ఎంఎస్ పెట్టింది.ఎవరు అని.
"అది నీకు అనవసరం" answer వచ్చింది.
"ఏమి తెలుసు,ఎందుకు పంపావు"అని వసుంధర.
"ఊరికే యూట్యూబ్ లో పెట్టల,పోర్న్ tube లో పెట్టల అని ఆలోచిస్తూ నీకు పంపా"
"Okay నా నుండి నీకు ఏదో కావాలి ఏమిటి"అని వసుంధర.
"చెప్తా తొందర ఎందుకు బేబీ,బై"
++++
వసుంధర కి అర్థమైంది వాడికి ఏదో కావాలి అంతవరకు problem లేదు.తన పని తనుచేసుకుంటు వెళ్ళింది.
-+++++
హాలియస్టేషన్ కి వచ్చిన గంటకి హాస్పిటల్ నుండి ఫోన్ ఎవరో లెగ్ మీద షూట్ చేశారు.
ఈ విషయం DSP దాకా వెళ్లింది.
""సిటీ లో ఇలాంటి incident ఏది జరిగినా కేస్ హలియ కి ఇవ్వమని చెప్పాడు.
అతని లెక్క ప్రకారం ఆమె case పట్టుకోలేదు కాబట్టి సిటీ నుండి తోసెయ్యవచ్చు.
Si haaliya కి అది తెలుసు.
కేస్ లో క్లూ కోసం మొత్తం f I r చదివింది.ఈ లోగా మళ్లీ హాస్పిటల్ నుండి ఫోన్ సినిమా theater దగ్గర కాల్చారు అని.మీడియా పూర్తిగా దీని జోలికి రాలేదు.లోకల్ ఎడిషన్ లో చిన్నవర్త పడింది అంతే.కానీ కలెక్టర్ లక్ష్మి అదిచదివింది.
-++++
లోకల్ గా ఉండే రాజకీయ పార్టీ కార్యకర్తలు కొట్టుకోవటం మామూలే.main road దగ్గర అదే జరిగింది. హాళీయా ఇద్దరు కానిస్టేబుల్స్ తో వెళ్ళింది.కానీ వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు.
"ఇక్కడనుండి పొండి"అరిచింది sl.
"నీకు అనవసరం నువ్వు పో"అంటూ ఎదురు తిరిగారు.
సెక్యూరిటీ అధికారి కి వాళ్ళకి తోపులాట జరిగింది.
పబ్లిక్ ఎవరు కలిపించుకొలేదు.గొడవ పెద్దది అయ్యి జీప్ అద్దాలు పగల గొట్టి టైర్స్ పొడిచేసారు.
Haaliya కూడా రెచ్చిపోయింది.దొరికిన వాడిని దొరికినట్టు కొట్టటం మొదలు పెట్టింది.
Haaliya చేతిలో దెబ్బలు తిన్న ఇద్దరు రౌడీ లు గుంపులో ఉన్నారు.స్టేషన్ లో sl ఎలా కొట్టిందో వాళ్ళు మర్చిపోలేదు.ఇనుము రాడ్ తో వెనకనుండి haaliya తల పగలుకొట్టేసారు.
Si పడిపోవటం తో గుంపు చెదిరి పోయింది.ఇద్దరు కానిస్టేబుల్స్ జీప్ అద్దాలు పగలుకొట్టగానే తప్పుకున్నారు.
Haaliya తల పగిలి రోడ్డు మీద పడివుంది.
అనూష haaliya వచ్చేసరికి దగ్గర్లో సిటీ బస్ స్టాప్ దగ్గర ఉంది.
గొడవ అయిపోయాక sl రోడ్డు మీద పడివుండటం చూసి వెళ్ళింది."madam,madam"అని పిలిస్తే Anusha ని చూసి"నన్ను hospital కి తీసుకు వెళ్ళండి"అని స్పృహ కోల్పోయింది.
++++
అనూష ఆమెని లేపి భుజం మీద వేసుకుని హాస్పిటల్ కి దారి అక్కడ ఉన్న వారిని అడిగి బయలుదేరింది.దాదాపు రెండు కిలోమీటర్లు si ని అలాగే భుుజాల మీద మొసుకుంంటూ వెల్లిింది. ఆ ఏరియాలో రాజకీయ గొడవలు ఉండడం వల్ల ఆటో,రిక్ష ఏదీ రాలేదు.
++++
Si haaliya ని కొట్టారని సెక్యూరిటీ అధికారి తో పాటు కల్లాక్టర్ లక్ష్మి కి ఫోన్ రావటం తో బయలుదేరింది.
హాస్పిటల్ దగ్గర అనూష భుజం మీద haaliya ని చూసి కార్ దిగింది.ఆమె వీళ్ళకి ఎదురు రావడం తో కనబడ్డారు.
లక్ష్మి దగరికి వచ్చేసరికి అనూష,హలియ ని stretcher మీద పడుకో బెట్టింది.ఇద్దరు హాస్పిటల్ లోకి తీసుకువెళ్ళారు.సెక్యూరిటీ అధికారి,కాలెక్టర్ రావటం తో డాక్టర్స్ వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు.
+++
రక్తం బాగా పోయింది.హాస్పిటల్ లో ఉన్న బాటిల్ చాలదు అంటే,అనూష బ్లడ్ గ్రూప్ అదే అవ్వటం తో తను రక్తం ఇచ్చింది."కుట్లు వేశాం పర్వాలేదు"అన్నాడు డాక్టర్ గంట తర్వాత.ఈ లోగా సెక్యూరిటీ అధికారి కమిషనర్ మిగిలిన ఆఫీసర్ లు వచ్చారు.