31-03-2019, 12:16 AM
అమెరికా లో సీఐఏ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది.
"ఈ పాకి గాల్లు ఎక్కువ చేస్తున్నారు అన్నాడు"ఒక ఆఫీసర్.
"మనం స్టెప్ తీసుకోవటానికి కుదరదు మనకి ఇండియా,పాకిస్తాన్ రెండు కావాలి.ఒక పని చేద్దాం,ఇక పాకిస్తాన్ మీద నిఘా పెడదాం.అక్కడ ఉన్న agents ని activate చెయ్యండి." అన్నాడు చీఫ్.
+++
మాస్కో లో ఉన్న theater మీద దాడి చేసి 800 మందిని బంధించారు టెర్రరిస్ట్ లు.
ప్రపంచం మళ్లీ షాక్ తింది.Moscow సెక్యూరిటీ ఆఫీసర్ల కి టెర్రరిస్ట్ ల కి జరిగిన fight లో సెక్యూరిటీ అధికారి గెలిచారు.కానీ 170మంది సామాన్యులు చనిపోయారు.
KGB చీఫ్ "ఇక మనం రంగం లోకి దిగాలి"అన్నాడు.
"చేచెన్య వాళ్ళు ఈ పని చేశారు"అన్నాడు జూనియర్.
"కావచ్చు ఇదొక్కటే కాదు,ఆఫ్ఘన్ ,పాకిస్తాన్ అందరూ ఉంటారు.పైగా మనం ఆఫ్ఘన్ నుండి వచేసాక ఆ రెండు దేశాలకు ఎక్కువ అయ్యింది"అన్నాడు చీఫ్.
"మన మీద రాంబో సినిమా లు తీసి హిట్ కొట్టారు అమెరికా లో"అన్నాడు ఇంకో జూనియర్.
"ok,ఇండియ, పాక్,ఆఫ్ఘన్ మూడు చోట్ల kgb agents పనిచేయాలి,రెఢీ చెయ్యండి"అన్నాడు చీఫ్.
"పాక్ లో అయితే కర్పొవ్ ఉన్నాడు"అన్నాడు జూనియర్ .
"అతన్ని activate చెయ్యండి." అన్నాడు చీఫ్.