30-03-2019, 11:35 PM
రాత్రంతా తెల్లవారాక కూడా సెక్యూరిటీ ఫోర్స్ కి టెర్రరిస్టులు కి మధ్య ఫైటింగ్ జరిగింది. చాలా మంది సామాన్యులు సెక్యూరిటీ ఫోర్స్ చివరికి టెర్రరిస్ట్ లు కూడా చనిపోయారు.
+++++
ఇక్కడ సమస్య గెలవడం కాదు ఓడిపోవడం కాదు. విసిగించడం అసలు లక్ష్యం.
++++
ఇంతియాజ్ , దావూద్ ఇబ్రహీం కి థాంక్స్ చెప్పాడు.
మనం పంపిన టెర్రరిస్టులు చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ కి మనం డబ్బులు ఇవ్వాలి అన్నాడు ఒక జూనియర్.
ఎందుకు ఇవ్వాలి అన్నాడు ఇంతియాజ్.
అదేంటి సార్ వాళ్ళకి మనం అడ్వాన్స్ ఇచ్చాం, మొత్తం డబ్బులు ఇవ్వలేదు , వాళ్లు చనిపోయారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి లేదంటే వాళ్ళ భార్యకి మనం మిగిలిన డబ్బులుు ఇవ్వాలి కదా అన్నాడు జూనియర్.
ఇప్పుడు ఆ అవసరం లేదు మిగిలిన డబ్బులు నా అకౌంట్ లో వెయ్యి అన్నాడు ఇంతియాజ్,..
అతనిని అసహ్యంగా చూసి జూనియర్ సరే సార్ అన్నాడు.
++++
మర్నాడు ఎప్పటిలాగానే మినిస్టర్ పాకిస్తాన్ నీ తిట్టాడు.
దానికి సమాధానంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వాల్లు ఎవరో నాకు తెలీదు, కసబ్ అనే వాడు పాకిస్తాన్లో పుట్టలేదు. ఇదంతా ఇండియానే చేయిస్తూూ మామిద బురదజల్లుతోందిి అన్నాడు.
అందరూ రాజకీయ నాయకులు పాకిస్తాన్ బుద్ధి మారాలి అన్నారు.
ప్రజలందరూ ఈ షాక్ నుంచి తేరుకుని ఎవరి పని వాళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు
++++
ఒకటి రెండు రోజుల తర్వాత ఆ బ్రోకర్ అనూష కి ఫోన్ చేసి ఒక చోటకి రమ్మన్నాడు డబ్బుతో.
అనూష ఆలీఖాన్ తో డబ్బులు తీసుకుని బయలుదేరింది.