30-03-2019, 09:02 PM
(This post was last modified: 30-03-2019, 09:03 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
కోస్ట్ గార్డ్ వాళ్ళు అందరినీ చెక్ చేశారు. బొంబే కాకుండా వేరుగా ఉన్న వాళ్ళని వేరు చేశారు. మీీ మీ ఐడెంటిటీ బానే ఉంది కానీీ నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు కమాండర్ త్యాగరాజు. అయ్యా మేం పేదవాళ్లం, మీలాగా నెలనెలాా జీతం రాదు చేపలు పట్టి బతికేే వాళ్ళం, మీలాంటి దయగల వాళ్లకు మమ్మల్నిి చూస్తే జాలి కలగడం లేదా, దారి తప్పి ఇటు వచ్చాం అమ్మ నాన్న అక చెల్లి పెళ్ళాం పిల్లలు అందరినీ మేమే చూసుకోవాలి అంటూ ఏడవడం మొదలుపెట్టారు.
వాళ్ళ ఏడుపు విని కమాండర్ త్యాగరాజు కూడా బాధ పడ్డాడు. వాళ్లలో ఒకడు ప్రపంచంలో ఉన్న పేదరికం మొత్తం తన మొహం లో చూపిస్తూ ఏడుస్తున్నాడు.
వాడి ఏడుపు మొహం చూసి ఏరా నీ బాధ తట్టుకోలేక పోతున్నాను నీ పేరు ఏంటి రా అన్నాడు కమాండర్ త్యాగరాజు.
అయ్యా నా పేరు కసబ్, నేను ఇంట్లో ఒక్కడినే పని చేస్తాను అందరిని చూసుకోవాలి , అక్క పెళ్లి చేయాలి, తమ్ముడిని చదివించాలి, నాన్నకి ఆపరేషన్ చేయించాలి, అమ్మకు కుట్టు మిషన్ కొనివ్వాలి ఇన్ని బాధ్యతలు నేనే చూడలయ్య మా మీద దయ చూపించండి అయ్యా అంటూ కమాండర్ త్యాగరాజు కాళ్ళ మీద పడ్డాడు కసబ్.
కసబ్ ఏడుపు చూసి తట్టుకోలేక పోయిన త్యాగరాజు ఒరేయ్ ప్రపంచంలో ఉన్న పేదవాళ్లకు నేనేమీ చేయలేను కానీ వాళ్లకు మీరు ప్రతినిధులు మీకు చేస్తాను మిమ్మల్ని వదిలేస్తున్నాను పోండి బొంబాయికి అని వదిలేశాడు త్యాగరాజు ఏడుస్తూ.
++++
సాయంత్రం అయ్యేసరికి స్టీమర్ బొంబాయి లోని ఒక చిన్న రేవుకి వచ్చింది.
++++
ఇస్లామాబాద్ నుంచి ఇంతియాజ్ దావూద్ ఇబ్రహీం మరి కొంతమంది కలిసి ఈ ఆపరేషన్ను మానిటర్ చేస్తున్నారు.
++++
ముంబై లో దిగిన కసబ్ గ్యాంగ్ నీ మాఫియా గ్యాంగ్ కలిసింది. మరి ఒక గంట ఫుడ్ తిని ఏసీ కార్ లో రెస్టు తీసుకున్నారు.
తర్వాత వాళ్ళు జట్లు జట్లుగా విడిపోయి వేరు వేరు దారుల్లో ముంబై రోడ్లమీదకు వచ్చారు.
మాఫియా దగ్గర తీసుకున్న ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి.
సరిగ్గా సాయంత్రం ఒక టైం కి పబ్లిక్ ప్లేస్ లో ఫైరింగ్ మొదలెట్టారు.
ముంబై సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూమ్ లో లో టెన్షన్ మొదలైంది. క్రమంగా ఈ న్యూస్ స్టేట్మినిస్టర్ కి చేరుకుంది.
పదినిమిషాల తర్వాత సెంట్రల్ మినిస్టర్ కిచేరింది న్యూస్. స్మిత వసుందర ఇంటికి బయలుదేరుతున్నారు అప్పుడే. విషయంం తెలిసి టీవీ ఆన్ చేశారు.
బొంబాయి లో జరుగుతున్న విషయం టీవీలో చూచాయగా వచ్చేస్తోంది.
విషయం ముంబై సెక్యూరిటీ ఆఫీసర్ల చేతిలో నుంచి ఆర్మీ కి వెళ్ళిపోయింది.
ఒక పక్క ముంబై సెక్యూరిటీ ఆఫీసర్లు మరో వైపు నుంచి ఆర్మీ కమాండర్లు రంగంలోకి దిగారు.
+++
స్మిత వసుంధర ఆఫీస్ లో ఉండిపోయారు.
స్మిత అనుష కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అడిగింది. ఏమిలేదు ఖాళీ గానే ఉన్నాను చెప్పండి మేడం అంది అనుష.
టీవీ లేనట్టు ఉంది ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి బొంబాయి లో ఏం జరుగుతుందో చూడు అని ఫోన్ పెట్టేసింది స్మిత.
అనుష్ యూట్యూబ్ ఆన్ చేసింది, చూస్తుండగా అర్థమైంది ఏం జరుగుతుంది ముంబైలో అని.
++++
అదే టైంలో శబ్నం తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తూ ఒక రెస్టారెంట్లో టీవీలో చూస్తోంది జరిగేది ఏమిటో అర్థమవుతుంది ఆమె గర్వంగా నవ్వుకుంది
++++
లక్ష్మి ఆఫీసులో టీవీలో ఇవే సంఘటనలు చూస్తూ ఇలాంటివి మన వాళ్ళే చేస్తారు అంది పక్కనే ఉన్నన ఆఫీసర్లతోో.
++++
డ్యూటీలో ఉన్న హాలీయా ఒక టి షాప్ లో టీవీలో ఇదే చూస్తోంది. బొంబేే సెక్యూరిటీ ఆఫీసర్లు ఎలా హ్యాండిల్ చేస్తారో అనుకుంది.