30-03-2019, 08:34 PM
(This post was last modified: 30-03-2019, 08:36 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇంతియాజ్ పాక్ లో ఉన్న మాఫియా లీడర్ దావూద్ ఇబ్రహీం కి ఆల్రెడీ ఏం కావాలో చెప్పాడు. దావూద్ ఇబ్రహీం ముంబైలో ఉన్న తన మనుషులకి ఎంతవరకు ఏది చెప్పాలో అంతవరకేే చెప్పాడు. అతని మనుషులు ఎకౌంటు లోకి కొన్ని లక్షల రూపాయలు జమ చేయ బడింది. అదే టైంలో శబ్నం అకౌంట్ లోకి కోటి రూపాయలు వచ్చేలా చూసాడు ఇంతియాజ్. ఫోన్ లో డబ్బు యాడ్ అయినట్టు చూసుకుని shabnam తండ్రికి థాంక్స్్్ అని మెసేజ్ ఇచ్చింది.
+++++
ఇంటికి వచ్చిన తర్వాత అనూష వంట చేస్తు స్మిత తో మాట్లాడింది, వివరాలు కొంతవరకు చెప్పి అకౌంట్లో డబ్బులు వెయ్యాలి అని చెప్పింది. ఎకౌంట్ నెంబర్్ ఇచ్చింది.
స్మిత వసుంధర మినిస్టర్ ని కలిస్తే, ఇండియా పాకిస్తాన్ మధ్య హవాలా వ్యాపారం చేసే ఇద్దరి పేర్లు ఫోన్ నెంబర్లు ఇచ్చాడు.
వాళ్ళిద్దరికీ ఫోన్ లో స్మిత, వసుంధర లను పరిచయం చేసాడు.
ఇకనుండి వీల్లు ఏమి చెప్పిన చేయమని చెప్పాడు.
ఇలాంటి వాళ్ళతో మీ కాంటాక్ట్ అంటూ ఆశ్చర్యంగా ఉంది సార్ అంది వసుంధర.
రాజకీయాల్లో వ్యాపారంలో కొన్ని తప్పవు అన్నాడు మినిస్టర్. కానీ దేశద్రోహం మాత్రం చేసే ప్రసక్తే లేదు అన్నాడు.
+++
హవాలా వ్యాపారి చెప్పినట్టు వసుంధర ఇండియాలో ఉన్న వాడి అకౌంట్ లో 50 లక్షలు జమ చేసింది., పాకిస్థాన్ లో ఉన్న వాడు అనూష అకౌంట్లో డబ్బు జమ చేసాడు.
వసుంధర ముందు ముందు మనం చాలా వ్యాపారాలు చేయాల్సి ఉంటుంది ఏమో అంది ఆ హవాల వాడితో ..
తప్పకుండా మేడం మీ గొంతు చాలా బాగుంది మిమ్మల్ని చూడాలని ఉంది మేడం అన్నాడు.
మనం కలిసే టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దామని వసుందర ఫోన్ పెట్టేసి తన పనిలో పడింది.