30-03-2019, 08:07 PM
కరాచీలో బయలుదేరిన స్టీమర్ కాసేపట్లో అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించింది. అది భారతీయ జలాల వైపు వస్తూ ఉంది. తెల్లవారిన తర్వాత అంతర్జాతీయ జలాల్లో కొంత దూరం వచ్చిన తర్వాత చాలా దూరంలో ఇండియన్ నేవీ షిప్స్ కనబడ్డాయి. వీళ్ళు నిదానంగా షిప్ పరిధి నుంంచి తప్పుకోవాలని ప్రయత్నించారు. కానీ రెండు గంటల తర్వాత దొరికిపోయారు. కెప్టెన్ మన స్టీమర్ లోకి వచ్చాడు. ఎవరు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని ప్రశ్నించాడు. అయ్యా మేం గుజరాత్ నుంచిి చేపలు పట్టుకోవడానికి వచ్చాము అన్నారు. వాళ్ల ఐడెంటిటీ కార్డులు వెరిఫై చేశారు. వాటి ప్రకారం భారతీయులే.
మీరు భారత జలాల్లోంచి ఇంటర్నేషనల్ వాటర్ లోకి వచ్చారు, ఇలా రాకూడదు మీరు వెంటనే భారత జలాల్లోకి వెళ్లిపోవాలి అని చెప్పి స్టీమర్ మొత్తం వెరిఫై చేశారు. స్టీమర్ లోో వలలు చేపలు తప్ప ఏమీ లేవు.
జాగ్రత్తగా భారత జలాల్లోకి వెళ్ళమని చెప్పి కెప్టెన్ షిప్ లో వెళ్లిపోయాడు.
వాళ్ళు మళ్ళీ కొన్ని గంటలు ప్రయాణం చేశారు. దూరంగా ముంబై ఓడరేవు నుంచి వచ్చే చేపలు పట్టే స్టీమర్ ని చూసి వీల్ల స్టీమర్ ఆపేశారు. వాళ్ళు దగ్గరకు వచ్చాక అయ్యా మేం గుజరాత్ నుండిి చేపలు పట్టడానికి వచ్చి దారి తప్పిిిపోయాం మా స్టీమర్్ చెడిపోయింది,, రిపేరు చేసే స్టీమర్ రావడానికి రెండు రోజులు పడుతుందని చెప్పారు సాయం చేయండి అన్నారు. వాళ్లు సరే అని వాళ్ల స్టీమర్ లోకి ఎక్కించుకున్నారు, ఇద్దరు మాత్రం రిపేర్ అయ్యాక వస్తాము అని మొదటి స్టీమర్ లో నే ఉండిపోయారు.
ఈ స్టీమర్ ముంబాయి లో ఉన్న చిన్న ఓడరేవు వైపు బయలుదేరింది గంట తర్వాత coast guard వాల్లు ఆపేసారు.
+++++
ఉదయం నిద్ర లేచాక అనూష అలీ ఖాన్ తో చెప్పింది మధ్యవర్తి దగ్గరికి తీసుకెళ్లాలి అని.
అలీ ఖాన్ సరే అని బయలుదేరాడు దారిలో ఆలోచించుకో చాలా డబ్బు ఖర్చు అవుతుంది అది మాత్రమే కాదు రిస్క్ కూడా ఎక్కువ అన్నాడు.
ఇస్లామాబాద్లో మెహిది మార్కెట్ లో ఉన్న ఒక చాయ్ దుకానానికి తీసుకు వెళ్ళి కూర్చున్నాడు.
చాయ్ తాగుతూ వెయిట్ చేస్తున్నాడు.
దాదాపు రెండు గంటల పాటు టిఫిన్ తింటూ చాయ్ తాగుతూ కూర్చున్నారు.
అనూష ఏం చేద్దాం అంది.
నాకు ఖచ్చితంగా తెలుసు వాడు ఇక్కడే ఉంటాడు అన్నాడు.
గంట తర్వాత వాడికి కావలసిన మనిషి తన దుకాణం ఓపెన్ చేసుకుని కూర్చున్నాడు. అలీ ఖాన్్ వెళ్లి వాడిికి కనబడి వచ్చిన పని చెప్పాడు.
లేదు ఖాన్ ఇప్పుడు మాల్ రావడం కష్టం అన్నడు. ఖాన్ ఎలాగైనా ప్రయత్నంంం చేయమని అడిగాడు. ఐదు నిమిషాలు పదినిమిషాలు మాట్లాడుకున్నారు.
ఈలోగా అనూష కూడా వచ్చింది ఆమెను చూసి ఎం కావాలి మేడం అన్నాడు షాపు ఓనర్. ఈమె నా భార్య ఆదిల బేగం అన్నాడు అలీ ఖాన్. అనూష ని చూసి పెళ్ళాన్ని తీసుకుని ఆయుధాల కోసం తిరుగుతున్నాను అని నువ్వు చెప్తే నేను నమ్ముతానా అన్నాడు.
అలీ ఖాన్ మాట్లాడలేదు. ఒక నిమిషం తర్వాత ఇక మీరు బయలుదేరండి అన్నాడు.
అలీ ఖాన్ తో అనూష ఇతను కచ్చితంగా మనకు ఆయుధాలు ఇవ్వగలడు అని నీకు నమ్మకం ఉందాఅంది. అలీ ఖాన్ ఇంతకుముందు చాలాా సార్లు మాకు ఆయుధాలు ఇచ్చాడు అన్నాడు అనూష తో.
అనూష అతని వైపు తిరిగి మీకు ఏంం కావాలి ఎంత కావాలి అంది.
ఇప్పుడు మాల్ దొరకదు కష్టం అన్నాడు.
మాకు కావాల్సింది మేము చెప్తాం మీకు కావలసింది మీరు అడగండి అన్నది అనూష.
ఆలోచించుకుని ఏం కావాలి మీకు అన్నాడు.
అనుష్ష కల్పించుకుని deal మొత్తం నేనే చూస్తాను. మాకు కావాల్సింది మీరు సప్ల్్లై చేయాలి అంది.
ఆమెలోని ఆకర్షణకు డి టర్మినేషన్ కి వాడు లొంగాడు. సరే ఏం కావాలో చెప్పండి అన్నాడు. అనూష తనకు కావాల్సిన చెప్పింది ఇది మొదటి ట్రిప్ మీరు పంపించే సరుకు బాగుంటే నేను కొనే వి ఇంకా ఉన్నాయి అంది అనూష.
వాడు సరే ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తా అడ్వాన్స్ 50 వేలు ఇవ్వండి అన్నాడు.
దగ్గర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లి మూడు సార్లు డబ్బులు తీసి మొత్తం 50 వేలు వాడికి ఇచ్చి , ఫోన్ నెంబర్ తీసుకుని రింంగ్ ఇచ్చి అది నా నెంబర్ అంది.
తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసారు.