11-12-2018, 08:59 AM
(10-12-2018, 06:18 PM)SRohit1045 Wrote: హ్మ్మ్.... హ్మ్మ్... బాగుంది.... రియల్లీ నైస్ అప్డేట్ .... మీరు రాము ని ఈ కాలానికి తూసుకవచ్చారు అంటే ఎదో ఒక కారణం వుండే ఉంటుంది.....Papam renuka pillalu ela vuntaro ramu malli renuka nu kalusthado ledo chudali...... నెక్స్ట్ ఎం జరగబోతుంdaa ani athruthagaa vunnadi.....
చాలా థాంక్స్ రోహిత్ గారు.....
చూద్దాం...ముందు ముందు ఏం జరుగుతుందో.....