Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
61.3

"మా తమ్ముని కొడుకు వున్నాడు ,  వాడు అక్కడ వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి  వచ్చాడు ,  దిట్టంగా ఉంటాడు వుండు పిలిపిస్తాను"  అంటూ బయటకు వెళ్లి ఓ 15 నిమిషాలకు   సరిగ్గా నా హైట్  వున్న  ఓ కుర్రాన్ని తీసుకొచ్చాడు.
 
"వీడు మా తమ్ముని కొడుకు , పేరు నవీన్,  వీడు నీకు తోడుగా ఉంటాడు వెళ్ళండి , శారదాను తిసుకోచ్చేయండి, అడ్డమొస్తే  ఒకరిని  ఇద్దరినీ వేసేయండి  నేను చూసుకుంటాను ఏవైనా అయితే "  అంటూ నవీన్ నాకు అప్పగించి తను వెళ్లి పోయాడు.
 
"అన్నా , నాకు తెలుసు వాళ్ళు ఎక్కడ పెట్టి ఉంటారో శారదాను,   మనము బైక్ లో వెళదాము , తప్పిచ్చుకోవడానికి ఈజీ గా ఉంటుంది  "
"సరే , మనము ఈ రాత్రికి వెళ్దాము ఇక్కడ నుంచి ఆ వూరు ఎంత దూరం ఉంటుంది"
"ఇక్కడికి 20 k.m  ఉంటుంది , రోడ్డు బాగుంటుంది మనము 30 mts లో  వెళ్ళొచ్చు "
"సరే అయితే మనము రాత్రి 10 , 11 మద్యన వెళదాము సరేనా "
"అప్పుడోద్దన్నా  రాత్రి 1 గంటకు వెళదాము  అప్పుడైతే అందరు ఫుల్  నిద్దరలో ఉంటారు  మన పని సులువు అవుతుంది "
"సరేక్ట్  అయితే  సరిగా 1  గంటకు బయలు దేరుదాము,  ఈ లోపున నీకు ఏమైనా పనుంటే  చూసుకొని బైక్ తీసుకోని వచ్చేయ్ "  అంటూ నవీన్ పంపించేసాను.   తన వెళ్ళిన తరువాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకొని పడుకొని నిద్దర పోయాను.
 
సరిగ్గా 12.45 కి  మెలుకవ వచ్చింది నేను లేచిన పది నిమిషాలకు నవీన్ తన బైక్ తో వచ్చాడు.  తలకు  ఓ  మంకీ  కాప్ పెట్టుకొని వెళ్లాను.    
"అన్నా వాళ్ళ ఇల్లు   రోడ్డుకు కొద్ది దూరంలో ఉంటుంది  , మనము బైక్ రోడ్డు మీద ఉంచి వెళదాము ,  కిటికీలకు ఉన్న స్క్రులు పీకేసి లోనకు వెళ్ళొచ్చు"
"ఎక్కడ ఉంచొచ్చు శారదాను ? "
"ఇంట్లో  అయినా ఉంచ వచ్చు, లేక పక్కనే  వాళ్ళకో ఇంకో  ఇల్లు వుంది అందులో అయినా ఉంచ వచ్చు అన్నా "
"సరే పద అక్కడికి వెళ్లి చూద్దాం "   అంటూ  బయలుదేరి  ఓ 30 మినిట్స్ కి వాళ్ళ ఊరికి చేరుకొన్నాము.  వూరు అంతా నిశబ్దం గా నిద్దర పోతుంది, అక్కడక్కడా  కుక్కలు మొరుగు తప్ప.  బైక్ ను  రోడ్డు పక్కన ఓ చెట్టు  వెనుక  దిరేక్ట్ గా ఎవ్వరికి కనబడ కుండా వుంచి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాము.
 
దారిలో వెలుతూ అక్కడున్న  కరెంటు తీగల మీద దారిలో దొరికిన ఓ ఇనుప వైరును అడ్డంగా వేసాను.    మెరుపులు మెరుస్తూ  ఓ  30 సెకండ్స్ లో ఉరు ఊరంతా పవర్ పోయింది.   నవీన్ కు దారి తెలుసు కాబట్టి  చీకట్లో  వాళ్ళ ఇంటికి తిసికేల్లాడు,    ఫోన్ లో ఉన్న  లైట్ తో  వాళ్ళ ఇంటి వెనుకన వైపున ఉన్న కిటికీ  ఊచలు  తను తెచ్చిన టూల్స్ సహాయంతో  తీసి లోన కేల్లాము.  అదృష్టం కొద్ది  అదే రూమ్ లో యశోదాఉంది , తనతో పాటు  ఓ ఇద్దరు  ఆడవాళ్ళు  పడుకొని వున్నారు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:37 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 19 Guest(s)