11-12-2018, 08:58 AM
(10-12-2018, 05:16 PM)Chandra228 Wrote: పెళ్ళీ అయిన వెంటనే 5 ఇయర్స్ తరువాత పిల్లల పుట్టిన కథ ని ఫాస్ట్ గా తీసుకెళ్లారు మద్య లో కొద్దిగా ఉండి ఉంటే బాగుండు..అలాగే సంతోషంగా ఉన్నపుడే తన కాలానికి నాకి కొద్దిగా బాధ అనిపించింది ఇంకా కొద్దీ రోజులు పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేవరకుఉండి ఉంటే బాగుండు అనిపించింది ఇప్పుడు ప్రస్తుత కాలానికి వచ్చిన తరువాత రాము ఏమి చేయబోతున్నాడు ఎదురు చూస్తున్నాము అప్డేట్ ప్రసాద్ గారు..
ఫాస్ట్ గా తీసుకెళ్ళకపోతే కధ ముందుకు సాగదు చంద్ర గారు.....








