30-03-2019, 06:42 PM
(29-03-2019, 04:04 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ విల్ గారు..!!!
చాల చాల బాగా కథని కథానాయకి ల ద్వారా నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు అనూష,వసుందర,స్మిత ల ని ఎన్నిరకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేశారు. అందరికన్నా ఎక్కువ ఇంప్రెస్సోన్ తీసుకుంటున్నది మాత్రం అనూష పాత్ర. అలాగే అప్పుడప్పుడు వసుందర కూడా నేను వున్నాను అని సందడి చేస్తోంది. అలాగే అలీఖాన్,సమంత ల మధ్య శృంగారం కూడా చాల బాగుంది. అలాగే అనూష,అలీఖాన్ తో పాకిస్తాన్ వెళ్లి అక్కడ రూమ్ లో ఉండటం వాళ్ళ ఎం చేస్తుందా, ఎలాంటి ప్లాన్ ని అనూష అమలుపరచబోతుంది అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
(29-03-2019, 04:43 PM)twinciteeguy Wrote: good plot, must say she is daring
(29-03-2019, 06:27 PM)Rajkumar1 Wrote: అదిలా బేగం గా మారిన అనూష
(29-03-2019, 06:42 PM)annepu Wrote: Nice story...and meeru kathani nadipinche vidhanam kooda chaala bagundi......meroka 10or 15 years back puttalsindi manchi thriller writer ga peru vachedi . .ippudu books chadive vaalu evarunnaru ...cheppandi....anduke ala annaఏదో ప్రయత్నం