10-11-2018, 12:36 AM
61.2
"డాక్టర్ ఎనీ కాంప్లికేషన్స్ ?"
"నథింగ్ యు అరె luckey, వాళ్ళు కొట్టి నప్పుడు కొద్దిగా ఫోర్సు అయినా తగ్గి ఉండాలి లేదా నీ బుర్ర గట్టిదన్నా అయి ఉండాలి , పైన బుర్ర మాత్రమె తగిలింది, కుట్లు మానాలి అంతే"
"నేను నా పనులు మాములుగా చేసుకోవచ్చా"
"ఆ చేకుకోవచ్చు కాని ఎక్కువ స్ట్రైన్ కాకు, ఈ టాబ్లెట్స్ వారం రోజులు రోజుకు 3 వేసుకో వారం తరువాత డ్రెస్సింగ్ విప్పెయచ్చు "
"ok డాక్టర్ , థాంక్స్ ". డాక్టర్ నర్సు వెళ్ళిన తరువాత శాంతా వాళ్ళు లోపలి వచ్చారు.
"మనము సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు అంట, ఇంటికి వెళ్ళిన తరువాత యశోదావాళ్ళ నాయనతో మాట్లాడదాము ఇక్కడికి వద్దులే "
"నేను ఇంకా చెప్పలేదులే , నిన్న అయన వచ్చాడు , నువ్వు స్పృహలో లేవు అందుకే తరువాత వస్తానన్నాడు "
"ఇంతకీ మీరు ఎలా వచ్చారు , నన్ను ఎవరూ తిసికోచ్చారు ఇక్కడికి ?"
"నువ్వు పడిపోగానే వాళ్ళు శారదాను , రాజీ ను తీసికొని వెళ్లి పోయారు, నేను ఇంటికి ఫోన్ చేసి యశోదావాళ్ళ నాయనకు చెప్పను. ఆయన బండి తీసుకొచ్చి నిన్ను ఇక్కడ చెరిపించాడు. రాత్రంతా పెద్దాయనే ఉన్నాడు , మమ్మల్ని పొద్దున్నే రమ్మన్నాడు. అందుకే మేము పొద్దున్న వచ్చాము " అంటూ జరిగింది చెప్పింది
మేము డిశ్చార్జ్ అయ్యే టయానికి యశోదావాళ్ళ నాయన వచ్చాడు. తన కారులోనే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తరువాత కొద్ది సేపటికి తను కారు వాళ్ళ ఇంట్లో పెట్టి రాజి వాళ్ళ ఇంటికి వచ్చాడు.
"ఇంతకీ ఏమి చేయాలను కొంటున్నారు పెద్దయ్యా ?, పొలిసు కంప్లైంట్ ఇద్దామా "
"పొలిసు కంప్లైంట్ ఇస్తే ఊర్లో పరువు పోతుంది, అందులోనా వాళ్ళు ఎవ్వరో కాదుగా , నా చెల్లెలి కొడుకు , వాడికి కొద్దిగా వయస్సు ఎక్కువ అయ్యింది, ఎ పనీ పాటా లేకుండా బేవార్స్ గా ఉంటాడు అని శారదాను ఇవ్వను అన్నా అది మనసులో పెట్టుకొని ఎత్తుకెళ్ళాడు, మొన్నాడు పెళ్లి చేసుకొంటాడు అంట నన్ను రమ్మన్నాడు"
"మరి మీకు ఆ పెళ్లి ఇష్టమేనా "
"ఇష్టం లేదు, నేను వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతా , చుద్దాం ఎం జరుగుతుందో "
"వాళ్ళు కుడా పిల్ల గాని వైపే వున్నారు అంట గదా ? మీరు వెళితే మాత్రం ఏమి చేస్తారు , పెళ్లి చేసి వస్తారు అంతే గా , మీరు ఏమి అనుకోను అంటే నా దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి "
"ఏంటి అవి చెప్పు "
"పొలిసు కంప్లైంట్ ఇవ్వడం పిల్లను కిడ్నాప్ చేసామని , సెక్యూరిటీ ఆఫీసర్లతో వెళ్లి పిల్లను తెచ్చుకోవడం , రెండు వాళ్ళు ఎలా వచ్చారో అలాగా మనము వాళ్ళ ఇంటి మీద దాడి చేసి పిల్లను ఎత్తుకొని రావాడం"
"పొలిసు కంప్లైంట్ ఇవ్వడం , నాకు ఇష్టం లేదు, రెండో ఆలోచన బాగానే ఉంది కాని వాళ్ళ ఊర్లోకి వెళ్లి , పిల్ల ఎక్కడందొ కనుక్కొని తీసుకోని రావడం మాటలా ???"
"కొద్దిగా కష్టమే కానీ అసాద్యం ఎం కాదు , ఆ వూరు తెలిసిన ఇద్దరు కుర్రాళ్ళని ఇవ్వు ఈ రాత్రికి వెళ్లి తిసుకోచ్చేస్తా"
"ఏంటి నువ్వు వెళతావా , తలకు అంత పెద్ద దెబ్బ తగిలింది "
"డాక్టర్ ను అడిగాను , ఏమీ పరవా లేదు అన్నాడు కొద్దిగా స్ట్రైన్ కాకూడదు అంతే వచ్చిన తరువాత రెస్ట్ తీసికొంటే సరిపోతుంది, మీరు ఆ వూరు బాగా తెలిసిన కుర్రాళ్ళు ఇద్దరిని పంపండి చాలు"