30-03-2019, 04:14 PM
(29-03-2019, 09:21 PM)Lakshmi Wrote: విక్కీ గారూ... చాలా థాంక్స్... మీరు నా కథల్లో కామెంట్ చేయకపోతే మీకు నచ్చలేదేమో అనుకున్నా...
శృంగారం ఇంకాస్త సాగదీస్తే బాగుండేది అన్నారు ... కానీ నాకెందుకో అలా రాయడం రావడం లేదండీ... మూడో కథలో శృంగారం రాజేష్ కలలో రాయాలి అనుకున్నా కానీ రాయలేదు.. ఎందుకంటే కొందరు శృంగారం వద్దనడమే కాకుండా, శృంగారం రాయలేని నా అశక్తత కూడా ఒక కారణం...
లక్ష్మి గారు,
xossipy పూలతోటలో మీ పారిజాతాలు మత్తెక్కిస్తూ గుభాళిస్తున్నాయండి. సంధ్య గారన్నట్లు మీ కథల్లో శృంగారాన్ని edit చేస్తే స్వాతి శృంగార కథల పోటీకి పంపించొచ్చు.
మత్తెక్కించే సువాసనవల్లే కదా పారిజాతానికి విలువొచ్చింది. కిక్కెక్కించే శృంగార వర్ణన వల్లే మీ పారిజాతాలు పది కాలాలపాటు చదివిస్తాయండి. శృంగారాన్ని వర్ణించే విషయంలో మరింతగా study and workout చెయ్యగలరు. మీలాంటి decent writers classical శృంగారాన్ని రాస్తే చాలా బాగుంటుంది