Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
ఎపిసోడ్ 84 - నిజం 2

నేను నా వెర్షన్ చెప్పటం స్టార్ట్ చేసాను: 


నేను హాస్పిటల్ రూమ్ లో బెడ్ పై ఉన్నాను. 

నాకు అమిత్ గొంతు వినిపించింది "నేహా డియర్...... ఎలా ఉన్నావ్ ??"

నేను తల తిప్పి అమిత్ వైపు చూసాను. నెమ్మదిగా బెడ్ నుంచి లేసాను. 

"నేహా డియర్ ...... ఆకాష్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు....... నేను డీల్ సెట్ చేసాను...."

నేను చాల నీరసంగా "ఏంటి మళ్లి చెప్పు...."

"డీల్ 10 లక్షలకి....."

నేను ఆశ్చర్యంతో "10 లక్షల ??"

"yes....."

నేను నీరసంగా "ఎందుకంత డబ్బు ??"

"నువ్వు తొందరగా వెళ్ళాలి....."

"అమిత్ ...... నువ్వేం చెప్తున్నావో నాకు అర్ధంకావట్లేదు....."

అమిత్ "నేహా డియర్..... పిల్లోడు ఏడుస్తున్నాడు...... నువ్వు బాబీని చూసుకోవాలి....."

"బేబీ ఏంటి ??"

"నువ్వు ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ లో ఉన్నావ్....."

"అమిత్.... నాకేం అర్ధంకావట్లేదు....."

"Dr. అంజలి ఈ డీల్ తీసుకోమని చెప్పింది....."

"అమిత్ ఎందుకిలా మాట్లాడుతున్నావ్ నువ్వు ?? అసలు నాకు పిల్లలు లేరు...... "

అమిత్ "నేహా డియర్ నువ్వు ప్రస్తుతం ఒక తల్లివి....."

"అమిత్..... జోక్ చేస్తున్నావా ?? నాకు పెళ్లి కూడా కాలేదు అసలు....." 

"లేదు..... నిజంగా......"

నేను గుటక మింగి "అమిత్..... గేమ్స్ ఆడకు నాతో.... "

"లేదు నేహా డియర్......"

"అమిత్ మనం అసలు ఎక్కడ ఉన్నాం ??"

"నీ అపార్ట్మెంట్ లో....."

"ఆ ??"

"నాలుగోవ అంతస్థులో...."

"ఇది అపార్ట్మెంట్ లాగా లేదు...... ఇది హాస్పిటల్....."

"మారేందుకు నన్నడిగావ్ ??" అని నవ్వుతు అన్నాడు. 

"అమిత్...... పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ చంప పగలగొడతా...... గేమ్స్ ఆడకు నాతో....."

"నేహా డియర్ నువ్వు చాల ఓల్డ్ గా కనిపిస్తున్నావు ఇప్పుడు..... ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకో....."

నేను అద్దం కోసం చుట్టూ వెతికాను.... ఎక్కడ కనిపించలేదు..... నా హ్యాండ్ బాగ్ లో ఉంటుందని హ్యాండ్ బాగ్ కోసం వెతికాను .... అది కూడా కనిపించలేదు...... నేను అమిత్ ఫోన్ కోసం అడిగాను..... ఫ్రంట్ కెమెరా లో నన్ను నేను చేసుకోవచ్చని.... కానీ అమిత్ దగ్గర ఫోన్ లేదని చెప్పాడు. 

అమిత్ సడెన్ గా నవ్వటం స్టార్ట్ చేసాడు. అప్పుడే అమిత్ గేమ్స్ ఆడుతున్నడని తెలిసింది. 

నేను సీరియస్ గా పేస్ పట్టి "అమిత్ ...... ఇదంతా నీ వల్ల......" అని గట్టిగ అన్నాను, 

అమిత్ నవ్వటం ఆపి "ఏంటి డియర్ ??"

"నేను ఇలాంటి సిట్యుయేషన్ లో ఉండటానికి నువ్వే కారణం....."

"ఎం మాట్లాడుతున్నావ్ నువ్వు ??"

"డాక్టర్ చెప్పింది ..... నేను ఇంకొక రెండేళ్లు ఆగితే ప్రేగ్నన్ట్ కాలేనని చెప్పారు...."

"రిలాక్స్ నేహా డియర్....."

"రిలాక్స్ ఆ ?? అమిత్ నువ్వని విషయాలు ఆటగా తీసుకుంటావ్ ....."

అమిత్ "నేహా ఇక్కడ సెక్స్ చేద్దాం...."

నేను కోపంతో "ఏంటి ??" అని గట్టిగ అన్నాను. 

అమిత్ "చాల ఫన్ గా ఉంటుంది " అని కన్ను కొట్టి చెప్పాడు. 

నేను అమిత్ అని అరిచాను. 

అమిత్ "నేనెప్పుడూ ఇలా హాస్పిటల్ బెడ్ లో సెక్స్ చేయలేదు..... "

"అమిత్ ! నువ్వొక సైకోవి....."

అమిత్ "ఈ బెడ్ చాల బాగుంది..... సెక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది..... చూడు ఎంత స్మూత్ గా ఉందొ.... hmmmmm.....ఇద్దరం ఈ బెడ్ పై ఒకసారి ఊహించుకో...... hmmmmm ......."

నా కళ్లలోనుంచి నీళ్ళొచ్చాయి. కోపం కూడా బాగా వచ్చింది. 

"అమిత్ ఈ నాన్ సెన్స్ ఆపు..... నువ్వు మనిషివి కాదు..... నీకు ఫీలింగ్స్ లేవు..... ఐ హేట్ యు.... ఈ సమయంలో నన్ను ఇలానేనా ట్రీట్ చేసేది ??" 

అమిత్ "నేను వెళ్లి డోర్ లాక్ చేసి AC వేస్తాను..... ఇద్దరం హాయిగా సెక్స్ చేయొచ్చు....." అంటూ కొన్ను కొట్టాడు. 

నేను అమిత్ దగ్గరకి వెళ్లి నా చేయి లేపి చంప పగలగొట్టాలని అనుకున్నాను. నేను కొట్టబోతుంటే ఈ లోగ నా చేయిని అమిత్ గట్టిగ పట్టుకున్నాడు. 

అప్పుడే నాకు మెలుకువ వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. నా కాళ్ళ వెమ్మట నీళ్ళున్నాయి. అన్ని వైపులా తిరిగి చూసాను. 

అప్పుడే అమిత్ నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకుని నన్ను సముదాయించాడు. 

"ఇట్స్ ఓకే నేహా డియర్...... ఏదో పీడా కల వచ్చినట్లుంది నీకు......" అంటూ నా జుట్టు నిమురుతూ నన్ను అలాగే కౌగిలించుకున్నాడు. 

అమిత్ "నీ రిపోర్ట్ ఎవరి రిపోర్ట్ తో నో కలిసిపోయింది... "

నేను కౌగిలి నుంచి బయటకు వచ్చి "ఏంటి ??" అన్నాను. 

"అది రాంగ్ రిపోర్ట్..... ల్యాబ్ లో ఏవో కలిసిపోయాయంట ...... ఇప్పుడు కరెక్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి......"

నాలో కొంచెం సంతోషం కలిగింది ఆ మాటలు విన్నాక. 

"నేహా డియర్ నీ మొహం చూడు......"

అమిత్ నా మొహం పై ఉన్న కన్నీళ్లను తుడిచి "ఇదంతా హాస్పిటల్ వాళ్ళ తప్పు...... 32 ఏళ్ల ఆమె రిపోర్ట్ నీ రిపోర్ట్ కలిసిపోయి రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చారు....."

నేను "నిజంగా ??" అని సంతోషంలో అడిగాను. 

"yes ....."

అమిత్ డాక్టర్ తనకు చెప్పిందంతా నాకు చెప్పాడు

"వావ్ అమిత్...... నేనింక ఎప్పుడు ఈ హాస్పిటల్ కి రాను...... నాకిప్పుడు ఆ డాక్టర్ ముక్కు పై ఒక పంచ్ ఇవ్వాలని ఉంది......"

అమిత్ నవ్వి "నువ్వు చెప్పిందేలా ఉందంట సిగ్నల్ రావట్లేదని నెట్వర్క్ ఆపరేటర్ పై కోపం చూపించకుండా కస్టమర్ కేర్ వాడి పై విరుచుకపడ్డట్లుంది....."

నేను నవ్వి "ఇంత చెత్త comparisons నీకు ఎలా వస్తాయో తెలీదు......"

"అలా అనిపించిందా ??"

"hmmmm......"

"డోంట్ వర్రీ, ఆ ల్యాబ్ లో రిపోర్ట్స్ ని ఎవరైతే కలిపేశారో వాడిని సస్పెండ్ చేశారు..... ఐన ఇది డాక్టర్ తప్పు కాదు..... "

నేను "అవును...... నేనింత టార్చర్ అనుభవించాక కూల్ గా అసలు విషయం బయటపెట్టింది...... "

అమిత్ నవ్వి ఊరుకున్నాడు. 

అమిత్ నన్ను చూసి "ఏంటి ఇందాకేదో అంటున్నవ్ నా గురించి......??"

"నీ గురించా ??"

"అదే కలలో...... నేను మనిషిని కాదా ?? నాకు ఫీలింగ్స్ లెవా ?? నిన్ను ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలీదా ??"

నేను "అమిత్ అదొక పీడా కల....." అంటూ ఎం చేయాలో తెలియక తనని కౌగిలించుకున్నాను. 

అమిత్ "నువ్వు నేను..... ఈ బెడ్ పైన ..... ఏమంటావ్ ??" అన్నాడు. 

నేను కౌగిలి నుంచి బయటకు వచ్చి సీరియస్ గా చూసాను. 

"ఏంటి ??"

అటు ఇటు తలూపి ఎం లేదని చెప్పాను. 

"ఏంటి డియర్ ?? ఏమంటావ్ ??"

"అమిత్! ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు..... !"

"బొచ్చులే మీరిద్దరూ ఒక సరి డేట్ కి వెళ్ళుంటారు......"

"అమిత్!"

"ఐన అవన్నీ నాకెందుకు...... ఇప్పుడు రాహుల్ ఉరిలో లేడు గా...... ఏమంటావ్ ??" అని అడిగాడు. 

"ఇంకొన్ని క్షణాల్లో నీ కుడి చంప పై ఐదు వేలు ముద్రలు కనిపిస్తాయి..... "

"ఓ ఐ అం వెరీ సారీ.....ఫీల్ అయినట్లున్నావ్ ......  అలా అయితే త్రీసమ్ చేద్దాం....."

నేను అమిత్ ని కొట్టాను చేతి పై. అమిత్ నెమ్మదిగా తన చేత్తో నా పిర్రని పిసికాడు. 

అమిత్ "నీ కలలో నేను చాలానే చేసి నిన్ను భయపెట్టినట్లున్నాను......"

"ఏమో అమిత్......ఇప్పుడు నాకు నిన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలనుంది కానీ అదంతా కలలో జరిగింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను....."

"నేహా డియర్..... అదొక కల..... దానిని సీరియస్ గా తీసుకుంటావా ??"

"నిన్ను ఆల్మోస్ట్ కొట్టబోయాను కలలో.....అంత కోపం వచ్చింది నీ పై "

"నిజంగా ??"

"hmmmm ..... మరి....."

"మరి నిజంగా అంత కోపం ఉంటె ..... కొట్టబోయేదానివి..... ఎందుకు కొట్టలేదు నన్ను ??"

"నువ్వే నన్ను ఆపేశావ్......"

"hmmmm..... చాల విచిత్రమైన కల....." 

"యా ......" అన్నాను. 

"నీకెప్పుడైనా మనిద్దరం సెక్స్ చేస్తున్నట్లు కలొచ్చిందా ??"

నేను మొహం తిప్పుకుని ఇగ్నోర్ చేసాను. 

"ఓ..... నిజంగా ?? నేను నమ్మలేకపోతున్నాను..... "

"ఒక్కసారే.... ఓకేనా ?? అంత excite అవ్వక్కర్లేదు......"

"నిన్ను ఎలా ఫక్ చేసాను కలలో ??"

"average ....."

అమిత్ విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి "అంత లేదు...... కం ఆన్ నిజం చెప్పు......నేను నిన్ను బాగా కసితో ఏసుకోనుంటాను....."

"లేదు...."

"ఇప్పుడు నిజం చెప్పు ....."

"ఓకే ఫైన్...... చాల బాగా నన్ను ఫక్ చేసావ్..... ఒకే ??"

"ఈ హాస్పిటల్ బెడ్ పైనైతే ఇంకా అమేజింగ్ గా నిన్ను ఫక్ చేస్తాను...... "

నేను బ్లాంక్ పేస్ పెట్టాను. 

అమిత్ "ఏంటి ??" అన్నాడు 

నేను నవ్వుతు "నా వేలి ముద్రలు నీ చంప పై ఉంటె ఎలా ఉంటాయా అని ఊహించుకుంటున్నాను......"

అమిత్ నవ్వి "ఒకే..... అంత ఇమాజినేషన్ అక్కర్లేదు......"

ఇద్దరం నవ్వుకున్నాం. 

నేను "అమిత్.....సీరియస్ గా చెప్తున్నాను...... డాక్టర్ ఆ న్యూస్ చెప్పినప్పుడు నా ఫ్యూచర్ ఒకసారి నా కాళ్ళ ముందు ఫ్లాష్ అయింది ..... నేను రాహుల్ తో సీరియస్ గా ట్రై చేయాలని అనుకుంటున్నాను...... వర్క్ అవుట్ అవ్వకపోతే మధ్యలోనే ఆపేస్తాం.....రాహుల్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ..... నా వల్ల మీకు problems రాకూడదు..... "

"నువ్వంత సీరియస్ గా ఆలోచిస్తున్నావని నాకు తెలీదు......"

"యా...... "

కొంచెం సేపు ఇద్దరి మధ్య సైలెన్స్..... 

"నేహా డియర్ ఇట్స్ టైం ఫర్ సెలబ్రేషన్...... " అంటూ చేతులు గాలిలో పెట్టి అన్నాడు. 

"నిజంగా అమిత్ ??" అని సిల్లీ గా పేస్ పెట్టి అన్నాను. 

"యా అఫ్ కోర్స్.... ఒక పెద్ద ఇష్యూ సాల్వ్ అయింది..... నీకు సెలెబ్రేట్ చేసుకోవాలని లేదా ??"

"ఓకే......."

"అందుకే నువ్వు నేను కలిసి ఈ రోజు రాత్రికి ...... సినిమాకి వెళదాం......"

నేను సిల్లీ గా పేస్ పెట్టి "నువ్వు ఆ టికెట్ రాహుల్ కోసం బుక్ చేసావ్..... తను ఊరెళ్ళాడని...... నువ్వొక్కడివే సినిమాకి వెళ్ళటం ఇష్టం లేక నన్ను పిలుస్తున్నావ్.....కదా ??"

"సరే నీకిష్టం లేకపోతే నేను వేరే వాళ్ళని తీసుకొని వెల్తానులే....."

"అమిత్ ఎవరా unlucky పర్సన్ ??"

"ఒక అందమైన అమ్మాయి......"

నేను క్యూరియస్ గా అమిత్ వైపు చూసాను. 

"చాల సెక్సీ గా ..... నీకన్నా అందంగా ఉంటుంది....."

"ఇంతకీ ఆ అందగత్తె ఎవరో నేను తెలుసుకోవొచ్చా ??"

"నిషా......"

నేను అమిత్ వైపు నవ్వుతు చూసాను. 

అమిత్ నవ్వి "నిషా...... మనం సినిమాకి వెళదాం..... నేహా ని ఇక్కడే హాస్పిటల్ లో వదిలేద్దాం..... నేహా చాల బోరింగ్ పర్సన్.......సినిమాకి రానంటుంది....  "

నేను నవ్వి "ఓకే....." అన్నాను. 

ఇద్దరం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాం. 

ఆ తర్వాత నాకు డీల్ ఉండటం తో సినిమా ప్రోగ్రాం cancel అయ్యింది. 
Images/gifs are from internet & any objection, will remove them.
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 4) - by pastispresent - 30-03-2019, 03:20 PM



Users browsing this thread: 10 Guest(s)