Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
60.4

"అన్నా ఏమైంది  అంటూ "  నా కారు హెడ్ లైట్ వేలుతరులో  వాళ్ళ జీపు దగ్గరికి వెళ్లాను   దగ్గరికి వెళితే తెలిసింది వాళ్ళ చేతులలో  కర్రలు , కొడవండ్లు ఉన్నాయని.   గట్టిగా కేకేస్తే  ఊరు  కాబట్టి అక్కడ దొంగ తనానికి వచ్చి అక్కడ మాటేసి  దోచుకోందాము అనేది పిచ్చి ఆలోచన, మరి వీళ్ళు ఎవరూ అనుకుంటూ  ఏమైతే అది అయ్యంది లే అని దగ్గరకు వెళ్లాను.
"ఎక్కడ నుంచి వస్తున్నావు ? "
"అన్నా  సినిమాకు వెళ్లి వస్తున్నాము "
"కార్లో ఎవ్వరు ఉన్నారు "
"తిప్పా రెడ్ది  కూతురు , వాళ్ళ బందువుల పిల్లలు ఉన్నారు "
"రేయ్ , మనకు కావాల్సిన పాప ఉందేమో చూడండి "  అంటూ  నాతొ మాట్లాడు తున్న వ్యక్తి  తన వెనుకన ఉన్న వాళ్ళకు పురమాయించాడు.
"ఎవ్వరు, కావాలన్నా  కార్లో అంతా ఆడపిల్లలు ఉన్నారు "
"మేము కుడా  ఆడ పిల్ల కోసమే చూస్తున్నాము ,  మా వాళ్ళు చూస్తారు ,  మాకు కావాల్సిన అమ్మాయి లేకుంటే , నిన్ను వదిలేస్తాము.  ఓ నిమిషం ఓపిక పట్టు "  అంటూ తన అనుచరులను హుషారు చేసాడు.
 
"అన్నా అంతా కొత్తోల్లు  ఈ ఉరి వాళ్ళు కాదు ,  అంటూ వాళ్లతో పాటు  నేను నా కారు దగ్గరికి వెళ్లాను"   నా కార్లో  ముందు  రాజి  , వెనుక  రమణికి , శాంతా కి మద్యన యశోద   కుచోంది.   వాళ్ళు వో సారి కార్లోకి  వెనుక సీట్లో తొంగి చూసి.  
 
"అన్నా , యశోదా ఈ కార్లో ఉంది అంటూ  కారు డోరు దగ్గరకు వెళ్ళాడు".   అంటే  వీళ్ళు  యశోద  కోసం వచ్చారా ?  పేరుకూడా చెపుతున్నాడు అంటే  తెలిసిన వాళ్ళా అనుకుంటూ.
"ఎవరూ కావాలన్నా ఆ  అమ్మాయి  ఈ  ఉరమ్మాయి,    ఎవరిని చూసి ఎవరను కుంటున్నారో   ఉండండి  మీకు ఎవరు కావాలి"  అంటూ తనను డోర్ తీయ కుండా అడ్డు కున్నాను.
 
"రేయ్  , డ్రైవర్  నాకోడుకువి , నీకెందుకూరా మా గొడవలు ,మా పనేదో మేము చేసుకొని పోతాము నోర్ముసుకొని  ఉండు , లేదంటే నిన్ను లేపేసి  ఆ తరువాత ఆ పిల్లను తీసుకోని వెళతాము " అంటూ ఇందాకా జీపు దగ్గర నాతొ మాట్లాడినతను వచ్చాడు  అయన వెనుక  ఇటువైపు ఓ 5 మంది  కారుకు అటు వైపు  ఓ నలుగురు  వచ్చారు.  శాంతా కారు లాక్ చేసుకో  అంటూ   వాళ్ళ మింది కలబడాను.    నేను ఉన్న వైపు చాలా ఇరుకుగా ఉంది  వాళ్ళు అందురు  గుంపుగా వచ్చి మీద పడ్డారు.  నాలుగు ముష్టి ఘాతాలతో ఇద్దరి ముక్కు మొఖం కలిపేశాను.   ముక్కుల్లోంచి  రక్తం కారు తుండగా  తమ దగ్గర కర్రలు ఉన్న సంగతి అప్పుడు గుర్తుకు వచ్చి  వాటిని నా మీద ప్రయోగించారు.  వాటిని చేతులతో అడ్డుకొంటూ మిగిలిన వాళ్ళను ఎటాక్ చేస్తుంటే, కారుకు అటు వైపు వున్నా ఇద్దరు కర్రలతో వచ్చి నేను గమనించే లోపున  ఫట్  మంటు  నా తలమీద  కర్రతో కొట్టారు.    తల చిట్లి  రక్తం ఏర్రాగా మొహం మీద నుంచి షర్ట్ మీద తడుపుతుండగా  తల మీద పడిన కర్రను వాడి చేతుల్లోంచి  పీక్కొని , అదే వేగంతో నన్ను కొట్టిన వాని తల మీద కొట్టాను.  పక్కనున్నోడు టయానికి వాన్ని పక్కకు పీకాడు నెత్తిన పడాల్సిన కర్ర వాడి బుజం మీద పడింది. ఆ దెబ్బకు వాడి బుజం జాయంట్ వేరయి  వేలాడ సాగింది.  
"నా కొడుకు , నా బుజం ఇరక్కోట్టాడు రే ,   నరకండి "  అంటూ  పోలి కేక పెట్టాడు.   వాడి కేకకు  కారులోంచి నా వైపు చుసిన శాంతకు  ఎర్రగా తడుస్తున్న నా షర్టు కనబడింది.  అది చూసి  డోరు ఓపెన్ చేసి బయటకు దూకి నా వైపు రాసాగింది.  అటు వైపు అక్కడే ఉన్న మిగిలిన ఇద్దరు , శాంతా బయటకు రాగానే,  లోనకు దూరి యశోదాచేయి పట్టుకొని బయటకు పికారు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:30 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 19 Guest(s)