29-03-2019, 10:21 PM
(29-03-2019, 09:06 PM)Lakshmi Wrote: డోమ్ గారూ...
మీ కథని నేను మొదట్లో చదివా... మధ్యలో మీరు ఆపేసారని మళ్లీ ఈ దారానికి రాలేదు...
మీరు మళ్లీ రాస్తున్నానని ఆ మధ్య నాతో చెప్పాక చదవాలని అనుకున్నా కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడింది... ఈ రోజు మధ్యాహ్నం నుంచి చదివితే ఇప్పటికి అయ్యింది... ఇండెక్స్ పెట్టి కొంత హెల్ప్ అయ్యింది... వీలయితే కొత్త అప్డేట్ పెట్టగానే ఇండెక్స్ అప్డేట్ చెయ్యండి... నాలాంటి వాళ్ళకి కొంత సులభంగా మీ కథ చదివే అవకాశం ఉంటుంది...
ఇక..
కథని బాగా నడిపిస్తున్నారు... మేడం, భరత్ లు ఒక్కటవుతారేమో అనిపించే క్షణంలో మళ్లీ దూరం చేస్తున్నారు... ఇన్ని ఎపిసోడ్స్ రాసినా ఎక్కడా బోర్ కొట్టకుండా రాయగలిగినందుకు అభినందనలు...
ఫ్రెండ్స్ ఇండెక్స్ ని అప్డేట్ చేసాను
లక్ష్మీ గారు ధన్యవాదాలు.
ఇక మీకు ఒక విషయం చెప్పాలి,
నాకు మీ యూసర్ నేమ్ కు కొంచెం ప్రత్యేక బంధం ఉంది. అది మీ సొంత పేరు అయ్యుండొచ్చు కాకపోయుండొచ్చు,
మా అక్క పేరు లక్ష్మీ దేవి,
మా ఇంటి పైన ఉన్న ఆంటీ పేరు కూడా లక్ష్మీ దేవే,
నన్ను మొదట ఆకర్షించిన అమ్మాయి పేరు లక్ష్మీ నే, కానీ తనకు పెళ్లి అయిపోయింది.
మా అత్త పేరు మహా లక్ష్మీ
మా అవ్వ పేరు కూడా మహా లక్ష్మీ నే. మా అన్న గారికి కాబోయే భార్య పేరు లక్ష్మీనే.
ఇంతమంది లక్ష్ములు మా ఇంట్లో మా చూట్టు పక్కల ఇంకా xossipy లో కూడా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..