29-03-2019, 07:31 PM
సాయంత్రం అయ్యాక ఆలీఖాన్ లేచాడు,దానికోసమే ఎదురుచూస్తోంది అనూష.
""ఏరా దొంగ సచినోడ తాగి ఇంటిని గుల్ల చేద్దామనుకున్నావా,ఇంట్లో పెళ్ళాం ఉంది దాని అచట,ముచ్చట చూడాలని లేదా,ఎప్పుడు చూసినా తాగటం దొర్లటం,నన్ను ఏమి చేద్దాం అని నీ ఉద్దేశం.అందరూ పెళ్ళలతో సుఖం గా ఉంటే నువ్వే ఇలా తగలడ్డవ్,ఇంకా తగలనుకుంటే ఇంట్లోనుండి బయటకు పో"అని హిందీ లో ఉర్దూ లో అరిచి అల్లరి మొదలుపెట్టింది.
ఆలీఖాన్ కి ఏమి అర్ధం కాలేదు.
తాగితే తిడతారు అని వాడికి తెలియదు.
ఇంటి చుట్టూ పక్కల ఉన్న ఆడ మగ తొంగి చూస్తున్నారు.
వాళ్ళకి అర్థమైంది అనూష మొగుడిని తిడుతోంది అని.
కాసేపు అయ్యాక బిగ్గరగా ఎడవటం మొదలు పెట్టింది అనూష .హఠాత్తుగా అలా ఎందుకు ఏడుస్తోందో ఆలీఖాన్ కి అర్ధం కాలేదు.చుట్టూ పక్కల వాళ్ళు మొగుడు పెళ్ళాన్ని కొడుతున్నాడు అనుకున్నారు.
కొంత మంది ఆడవాళ్ళు ఇంటిముందుకి వచ్చారు.
"చూసారా బెహన్ నా స్థితి,ఈ చచినొడిని నమ్మి మా అబ్బా జాన్ నన్ను వీడికి ఇచ్చేశాడు.వీడికి అప్పటికే 5 పెళ్ళిలు అయితే వాళ్ళని తన్ని తగలేసాడుట,పెళ్లి అయ్యాక తెలిసింది ఈవిషయం.అబ్బజాన్ కి గుండె పోటు వచ్చింది.అమ్మి కి కడుపు నొప్పి వచ్చింది.నన్ను వదలను అని చెప్పి ఊళ్లు తిప్పి చివరకు తాగి వచ్చి కొడుతున్నాడు.మీరు చెప్పండి బెహను ఇది పరిస్తితి మీకు వస్తె ఏమిటి చేస్తారు"అని ఏడ్చింది.
ఆడవాళ్ళు ఈ అన్యాయం వాళ్ళకే జరిగినట్టు ఫీల్ అయ్యి అనూష నీ ఓదారుస్తూ ఆలీఖాన్ నీ తిట్టట్టం మొదలు పెట్టారు.
ఆలీఖాన్ తుపాకులు,బాంబ్ లు అంటే భయ పడ డు, కానీ ఈ ఆడ వాళ్ళ అరుపులకి భయ పడి ఇంట్లోకి పోయి దాక్కున్నాడు.
"చూసారా చూసారా ఎలా వెళ్లి పోయాడో,నేను అంటే ప్రేమ లేదు రా దేవుడో మొగుడు ప్రేమ లేకపోతే పెళ్ళాం ఏమి చెయ్యాలిరొ దేముడో,ఊరు కానీ ఊరు ఎలా బతకాలి అబ్బా జాన్,అమ్మి జాన్ నాకు ఎవరు దిక్కు "అని ఏడుస్తోంది అనూష.
చుట్టూ పక్కల ఆడవాళ్ళు ఓదార్చి ఏదైనా కావాలంటే అడగమని,మొగుడిని దారిలోకి తెచ్చుకోవడానికి సలహాలు చెప్పారు.అనూష అందరికీ టీ ఇచ్చింది.అందరినీ పరిచయం చేసుకుంది.గంట తర్వాత అందరూ వెళ్లిపోయారు.