05-11-2018, 12:35 AM
నైస్ స్టార్ట్ & నైస్ అప్డేట్ శిల్ప గారు..!!!
కొత్త కథని మొదలు పెట్టినందుకు థాంక్స్ & శుభాకాంక్షలు.
ముగ్గురు ముద్దుగుమ్మల్ని ముందుగా పరిచయం చేసారు, అనుకున్నట్టు గానే శిల్ప ఒక అప్సర అని చెప్పారు. మీ కథలు లగే శిల్ప క్యారక్టర్ ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.
ఇది ఈ జోనర్ కి చెందుతుందో కూడా తెలియదు కానీ మీ వర్ణన తో ఎక్కడికో పట్టికెళ్ళిపోతారు.
ఈ స్టోరీ మంచి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=