29-03-2019, 03:23 PM
(29-03-2019, 03:07 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!ide bayya meelo naaku nachhe visayam
ముందుగా హాస్పటల్ లో వున్న మీకు సాధ్యమైనతవరకు అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అప్డేట్ చిన్నది అయినా వూహించనవి చాల చాల జరిగాయి. ఒక్కసారిగా సిద్దు చూసినది ఆంటీ భరత్ మదర్ అవ్వడం తో పాటు భరత్ కూడా తన మదర్ ని తప్పుగా చూసాను అనే ఫీల్ అవ్వడం బాగుంది. కానీ వెంటనే భరత్ ఫోటో లో వున్నది తన మదర్ కాదు అని తెలుసుకొని ఫోటో లో వున్నా ఆంటీ ని కనిపెడితే తన మదర్ ని కాపాడుకోవచ్చి అని అనుకోవడం చాల బాగుంది. అనుకున్నట్టు గానే ఫొట అనలైజ్ చేసి బిందు హాస్పటల్ కి వెళ్లి అక్కడ నాటకం ఆడి ఆంటీ డీటెయిల్స్ తెలుసుకొని అక్కడి నుండి ఆంటీ ఇంటికి వెళ్లడం ఒక ఎత్తు అయితే ఆ ఇల్లు హారిక ఇల్లు అవ్వడం అనేది సర్ప్రైజ్ చేసే విషయం. దానితో పాటు హారిక మదర్, భరత్ మదర్ ఒకేలా ఉండటం తో పాటు వారిద్దరూ చిన్నప్పటినుండి ఫ్రెండ్స్ అవ్వడం మరో సర్ప్రైజ్ చేసే అంశం. సిద్దు,హారిక మదర్ ల మధ్య సడన్ కిస్ జరగడం తో పాటు హారిక సిద్దు కొడుతూ నవ్వుతు వెళ్ళింది, ఇది దేనికి సంకేతమో తెలీదు. అలాగే సిద్దు హారిక,భరత్ ల మదర్స్ తో కలిసి ఫోటో దిగడం కూడా బాగుంది. సిద్దు విషయం ఇప్పుడు చాల ఆసక్తికరంగా వుంది. ఒకరు తన బెస్ట్ ఫ్రెండ్ మదర్(అత్తా) అయితే మరొకరు ప్రేమించిన అమ్మాయి మదర్(అత్తా). సిద్దు ఇద్దరినీ ఇష్టపడుతున్నట్టే వున్నాడు, చూడాలి మరి ఎం జరుగుతుందో? సిద్దు ఎం చేస్తాడో?
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
update mottam inch inch vishadeekaristhaaru.
i love that
Thankyou my friend
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..