Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

నేహా డ్రెస్ కోసం అమిత కి ఫోన్ చెయ్యడం, అమిత్ నేహాని ఆటపట్టించి ఫోన్ కట్ చెయ్యడం బాగుంది. తరువాత ఊహించని విదంగా రాహుల్ వచ్చి నేహా కోరిక మేరకు డ్రెస్ తేవడానికి వెళ్లడం ఆ సమయం లో నేహా డబ్బులు ఫోటో తీసి అమిత్ ని టీజ్ చెయ్యడం చాల బాగుంది. అమిత్-నేహా ల మధ్య సంభాషణలు చాల బాగున్నాయ్. రాహుల్ నేహాకి ఎదో ఒక డ్రెస్ తెచ్చి వేసుకోమని అనడం తరువాత రాహుల్ నేహా ని డేటింగ్ గురుంచి అడగటం బాగుంది. తరువాత అమిత్ రావడం, ఇన్వెస్టర్ గురుంచి చెప్పడం బాగుంది. అలాగే ముగ్గురు కార్ లో వున్నప్పుడు నేహా-అమిత్ మాటలతో చాడీలు చెప్పుకోవడం బాగుంది.నేహా కి అప్పుడు హాస్పటల్ ఎం జరిగిందో చాల బాగా చెప్పారు. అలాగే అమిత్ చెప్పింది ఎంతవరకు నిజమో చూడాలి. అలాగే నేహా ఎందుకు అమిత్ చెప్పింది అబద్దం అని చెబుతోందో కూడా తెలియాలి. అది తెలియాలి అంటే నేహా వెర్షన్ కూడా వినాలి.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
 
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 4) - by vickymaster - 29-03-2019, 03:18 PM



Users browsing this thread: 12 Guest(s)