29-03-2019, 02:16 PM
అద్భుతం భయ్యా ప్రేమగా దగ్గరికి తీసుకుని కళ్ళలోకి చూస్తే మనసు కస్సున కోసినట్టు ఉంటది. నాకు ఇది పెర్సొనల్ గా జరిగిన సంఘటన తను నా కళ్ళలోకి చూస్తే నేను నేరుగా తనకళ్లలోకి చూస్తే నాకు తెలీకుండానే కళ్ళ వెంబడి నీళ్లు ధారాళంగా వెళ్తున్నాయి, అది చూసిన నా జ్యో...... నా నుదిటి మీద ముద్దుపెట్టి పెదవి విప్పి ఒక మాట అన్నది.....ఎందుకురా ఇంత ప్రేమని చంపుకున్నావు చెప్పొచ్చుగా అని, నా కాన్నిలే తనకు జవాబుగా నిలిచాయి.... కానీ మీరు రాసిన చివరి ప్యారా మాత్రం నా పక్కనే ఉండి చూసి రాశారేమో అనుకునేంతగా ఉన్నది..... ధన్యవాదాలు సోదరా.....