Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
bedroom డోర్ మూసి నెమ్మదిగా తనని పట్టుకుని డోర్ ముందు నిలబెట్టి నేను తన దగ్గరకి జరిగాను. తానొక అడుగు వెనక్కి వేసింది. వెనకాల డోర్ ఉండటంతో డోర్ కి ఆనుకుని ఉంది. నేను ఇంకా దగ్గరికి జరిగి నెమ్మదిగా తన చున్నీ తీసి పక్కకేసాను. తను గట్టిగ ఊపిరి తీసుకుంటుంది. 


నెమ్మదిగా నా చేతులు రెండు డోర్ కి ఆనిచ్చి నెమ్మదిగా స్వీటీ పేదల పై నా పెదాలను పెట్టి ఒక ముద్దిచ్చాను. అలా ముద్దిస్తూ తన నడుం పై చేతులు వేసాను. చాల చాల రొమాంటిక్ గా అనిపించింది. 

ముద్దిచ్చాక "ఈ రోజు చాల అందంగా కనిపిస్తున్నావు....... తెలుసా ??" అన్నాను. 

స్వీటీ అటు ఇటు తలూపింది. తను ఏదో మాట్లాడాలని ఉంది కానీ తన నోటి వెంట మాటలు రావటం లేదని అర్ధమైంది. 

నెమ్మదిగా నేను తన చుడిదార్ పై అంత చేతులతో తాకుతూ "నా వల్ల అస్సలు కావట్లేదు తెలుసా....... " అంటూ నా వేలితో తన నుదురు ముక్కు పెదాలు పైనుంచి కిందకి తాకుతూ "..... ఎక్కున్నాడా నువ్వే గుర్తొస్తున్నావ్........ ఆఫీస్ లో ఇంట్లో ....అన్ని చోట్ల......మొన్న ఆఫీస్ లో అప్లికేషన్ form లో నా పేరు బదులు నీ పేరు రాసాను...... నీకెలా అనిపిస్తుందో తెలీదు కానీ నాకు మాత్రం ఈ రోజంతా నీతో పడక పై గడపాలనుంది....... ఈ రోజంతా నీతో కలిసి ఈ పడకలో ప్రేమ కురిపిస్తూ శృంగారం చేయాలనుంది....... నీకు ముద్దులుపెట్టాలని...... ప్రేమతో నీలోని ప్రతి అణువుని అనుభవించాలని .....నిన్ను మధ్య మధ్యలో నవ్వించాలని ......నీ తీయని మాటలు వింటూ.....  నీతో కబుర్లు చబుతూ .....  ఇద్దరం శృంగారంలో మునిగితేలుతు ఉండాలని ఉంది....... "

స్వీటీ "..... వావ్ సంజు...... నువ్వు చెప్పిన ప్రతి మాట.....  నేనెలా ఫీల్ అవుతున్నానో అలాగే చెప్పావ్......" 

నేను "నిజంగా ??"

స్వీటీ "సంజు ........ నాకు కూడా నీ గురించే ఆలోచనలన్నీ ........ నువ్వు నన్ను ముట్టుకుంటేనే నాకేదో అయిపోతుంది ....... నీతో కబుర్లు చెప్తుంటే టైం అనేదే తెలియట్లేదు....... నీతో మాట్లాడితే మనసంతా చాల హాయిగా అనిపిస్తుంది .......నీ నుంచి  మెసేజ్ వస్తే ఏ పనిలో ఉన్న సరే ఫోన్ ఓపెన్ చేస్తే కానీ మనసు కుదుటపడదు  ......రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నీ గురించే ఆలోచనలన్నీ........... నేనెప్పుడూ అమ్మతో రోజు మాట్లాడే దాన్ని...... కానీ నిన్న అమ్మ ఫోన్ చేసి నేనెందుకు తనతో పెళ్లయ్యాక ఫోన్ మాట్లాడట్లేదు అని అడిగింది....... అప్పుడే తెలిసింది ...... I am madly in love with you అని......"

నేను "వావ్......" అని వెంటనే "I love you స్వీటీ......." అన్నాను. 

స్వీటీ "I love you too సంజు....." అంది. ఇద్దరం గట్టిగ కౌగిలించుకున్నాం. ఇద్దరం ప్రేమతో ఒక ముద్దిచ్చుకున్నాం. 

ముద్దయ్యాకా స్వీటీ ఏదో చెప్పబోయింది, నేను తను ఎం చెప్తుందా అని అనుకునేలోపు స్వీటీ సైలెంట్ అయిపోయింది. 

నేను "ఏంటి ?? ఏదో చెప్తున్నావ్...... పర్లేదు చెప్పు......"

స్వీటీ "సంజు......" అని ఇబ్బందిగా పేస్ పెట్టింది. 

"ఏంటే ??"

"సంజు...... నీకొక విషయం చెప్పాలి......."

"ఏంటి ??"

స్వీటీ "...... మనం హనీమూన్ కి వెళ్ళినప్పుడు చెబుదామని అనుకున్నాను....... కానీ ఇప్పుడే చెప్పేస్తాను....."

నేను "ఏంటి ??" అని కొంచెం ఆతృతతో అడిగాను. 

స్వీటీ "సంజు నేను నీ లిస్ట్ మొత్తం చూసేసాను......"

నేను "ఏంటి ??"

స్వీటీ "అదే...... నువ్వు తాయారు చేసిన లిస్ట్ మొత్తం చూసేసాను......"

నేను నవ్వి "ఓ....... చూసేసావా ??" అన్నాను. 

స్వీటీ "ఏంటి ?? నీకు కోపంగా లేదా ??" అని అడిగింది. 

నేను "కోపమా ?? ఎందుకు ??"

స్వీటీ "నీకు తెలియకుండా లిస్ట్ చూసినందుకు......"

నేను "తెలియకుండా ఏముంది ?? నీకు అప్పుడే ఆ రోజే పాస్వర్డ్ ఇచ్చేసాను గా......."

స్వీటీ "hmmmmm....." అంది. 

నేను "ఎలా ఉంది ??" 

స్వీటీ "ఆ ?? "

నేను "అదే లిస్ట్ ఎలా ఉంది??" అని అడిగాను. 

స్వీటీ "చాల బాగుంది......."

నేను "ఇంకా ??"

స్వీటీ "ఇంకా అంటే ??"

నేను "ఇంకేం అనిపించలేదా ??" 

స్వీటీ "ఇంకానా ??"

నేను "స్వీటీ మోహుమాట పడకుండా చెప్పేయి ....."

స్వీటీ "సంజు నువ్వు రొమాంటిక్ అని అనుకున్నాను కానీ...... "

నేను "కానీ ??"

స్వీటీ "..... లిస్ట్ అంత చూసాక నువ్వు చాల నాటి అని తెలిసింది......నువ్వింత నాటి నాకు అస్సలు తెలీదు...... " అనేసింది. 

నేను "నేనెంత నాటినో ...... అక్కడ చూపిస్తాను......" అని మంచం వైపు చూపిస్తూ అన్నాను. 

స్వీటీ నవ్వింది. 

నేను స్వీటీ చేయి తీసుకొని నెమ్మదిగా తనని బెడ్ పైన పడుకోపెట్టి నేను తనపైకి ఎక్కాను. 

టు బి కంటిన్యూడ్...... 

Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 29-03-2019, 01:42 PM



Users browsing this thread: 11 Guest(s)