10-12-2018, 10:14 PM
హ్మ్మ్..... హ్మ్మ్.. సూపర్ అమిత్ అనుకున్నట్టుగానే ... నేహను ఓపించటం జరిగింది..... నేహా కూడా తన లైఫ్ రీచ్ గా ఉండాలి అని అనుకుంటుంది ... అందుకే అమిత్ చెప్పిన వెంటనే ఒప్పేసుకుంటుంది........ మొత్తానికి నేహా ఒక కార్ కి ఓనర్ అవుతుంది...... నేహా ఇంకా ఇంకా చాలా ఎత్తు కు వెళ్ళాలి అని కోరుకుంటున్న.....