Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
హాయ్ లక్ష్మి...

అత్తారింటికి దారేది స్టొరీ 2-4 టైమ్స్ నిన్న చదివా, ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ మళ్ళి ఇంకోసారి...
ఈ కథలో ఏ మత్తు అనే సిరతో కలిపి రాశావో తెలిదు కాని, మత్తు మాత్రం వదలడం లేదు...

ఇద్దరి మధ్య సంభాషణ సమపాళ్ళలో కుమ్మరించావ్...
పర్వతం మీద నుంచి జారుతున్న జలపాతంలా ఎక్కడ ఆపకుండా చదివేలా చాలా easyగా ఉంది కథ..

ఆడది ఇష్టపడితె ఎలా కవ్విస్తు తన వైపు ఎలా తిప్పుకుంటుందో భలే రంగరించావ్...
కార్యం మధ్యలో అర్చన వేసిన చిలిపి ప్రశ్నలకు ఆనంద్ ఇచ్చే మన్ పసంద్ అయిన తుంటరి జవాబులు...

ఇంకా చాలా ఉన్నాయి కాని బోర్ కొడుతుంది ఏమో అని ఇంతే చెప్పా

నాకు నచ్చితే కథ ఎన్ని సార్లు చదువుతానో నాకే తెలిదు కాని, బాగా నచ్చితే మాత్రం ఇలా కామెంట్స్ మనసు తీరే వరకు పెడుతూ ఉంటా....
Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(4వ కథ - "అత్తారింటికి దారేదీ") - by Cool Boy - 29-03-2019, 09:22 AM



Users browsing this thread: 13 Guest(s)